'కాలా' కథను తస్కరించారా?

  • IndiaGlitz, [Thursday,June 01 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అదే స్థాయిలో వివాదాలు కూడా ఉంటాయి. 'లింగ' సినిమా స‌మ‌యంలో కూడా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. అలాగే ఇప్పుడు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ నిర్మాత‌గా సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ న‌టిస్తున్న‌ 'కాలా' విష‌యంలో కూడా వివాదం మొద‌లైంది.

కాలా క‌థ త‌న‌దంటూ కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కె.రాజ‌శేఖ‌ర్ అలియాస్ కె.ఎస్‌.నాగ‌రాజు సిటీ క‌మిష‌న‌రేట్‌కు కంప్లైట్ ఇచ్చాడ‌ట‌. ఓ సారి ర‌జ‌నీకాంత్‌ను క‌లిసి లైన్ చెబితే పూర్తి క‌థ‌ను చెప్ప‌మ‌న్నాడ‌ట‌. త‌ర్వాత ఇదే క‌థ‌తో 2011లో ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేసినా సినిమా కొన్ని కార‌ణాల‌తో ఆగిపోయింద‌ని, ఇప్పుడు అదే క‌థ‌తో కాలా సినిమాను రూపొందిస్తున్నార‌ని పెర్కొన్నారు. ఈ కాపీ కంటెంట్‌పై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

More News

అఖిల్ అమ్మగా బాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు టబు అంటే సుపరిచితమే. ఈ అమ్మడు నాగార్జునతో నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే వంటి చిత్రాల్లో నటించింది.

కల్యాణ్ రామ్ తో జోడిగా...

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో

బాలీవుడ్ నటుడే ప్రభాస్ విలన్...

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు.

అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు...

విలక్షణమైన ప్రేమకథలు,యాక్షన్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ మీనన్ నాలుగు భాషల్లో

బాహుబలిపై కన్నేసిన '2.0'

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.