కాలాకి తెలుగులో ఆదరణ కరువైందా?

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా అంటే ప్రేక్ష‌కుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ర‌జ‌నీకాంత్ లెటెస్ట్ మూవీ కాలా విష‌యంలో ఈ క్రేజ్ ఇసుమంతైనా క‌న‌ప‌డ‌టం లేద‌ట‌. అందుకు కార‌ణం.. ర‌జ‌నీకాంత్‌, పా.రంజిత్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'క‌బాలి' బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ కావ‌డ‌మే కాకుండా తెలుగు నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింద‌ట‌. దీంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కాలాపై ప‌డింద‌ట‌.

అదీ కాకుండా త‌మిళ నిర్మాత‌లు తెలుగు బ‌య్య‌ర్స్‌కు భారీ రేట్స్ చెబుతున్నార‌ట‌. అందుక‌ని ఈ మ‌ధ్య త‌మిళ సినిమాల‌ను తెలుగు బ‌య్య‌ర్స్ కొన‌డానికి ఆస‌క్తి చూప‌డ‌టం లేద‌ట‌. కాలా తెలుగు రైట్స్ కోసం 12-15 కోట్ల రూపాయ‌ల‌ను మాత్ర‌మే వెచ్చించాల‌ని తెలుగు బ‌య్య‌ర్స్ ఆలోచిస్తున్నార‌ట మ‌రి. ఈ సినిమా ఏప్రిల్ 27న తెలుగులో విడుద‌ల కానుంది.

More News

'సాక్ష్యం' కు క్రేజీ ఆఫర్

‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్.

అల్లు అర్జున్ ట్రెండింగ్...

అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం,మలయాళ రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

సీఎం పాత్రలో మమ్ముట్టి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

మార్చి 6న 'ది విజన్ ఆఫ్ భరత్'

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో

మార్చి 2 నుంచి థియేట‌ర్ల‌ల‌లో సినిమాలు నిలిపివేత‌

మార్చి 2 నుంచి  సౌతిండియా వ్యాప్తంగా ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ థియేట‌ర్ల‌ల‌లో సినిమాలు నిలిపి వేత‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.