కబాలి ఈజ్ బ్యాక్...ఇవిగో ఫోటోస్

  • IndiaGlitz, [Monday,July 18 2016]

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌బాలి సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి కాగానే ఆనారోగ్యానికి గురైయ్యారు. ఆయ‌న ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందంటూ కూడా వార్త‌లు వినిపించాయి. క‌బాలి సినిమా కూడా ఆగ‌స్టులో విడుద‌లయ్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయ‌న్నారు. అయితే ట్రీట్మెంట్‌ను పూర్తి చేసుకున్న ర‌జ‌నీకాంత్ ఇండియాకు ఈ నెల 20న వ‌స్తున్నారు.

ఇప్పుడు ఆయ‌న అమెరికాలో లోట‌స్ ఆశ్రమానికి వెళ్ళి అక్క‌డ దేవుని ద‌ర్శ‌నం చేసుకున్నారు. అక్క‌డ అభిమానుల‌ను ప‌ల‌కరించారు. చిన్న‌పాటి టెన్ష‌న్ క్రియేట్ అయ్యింది..అయితే ర‌జ‌నీకాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వ‌స్తుండ‌టం ఆయ‌న అభిమానులకే కాదు సినీ ప్రేక్ష‌కుల‌కు సైతం సంతోషాన్నిచ్చే విషయ‌మే.

More News

జూలై 29న విడుదలవుతున్న 'పెళ్లి చూపులు'

ధర్మపథ క్రియెషన్స్ మరియు బిగ్ బెన్ సినిమాస్ పై రాజ్ కందుకూరి మరియు యష్ రంగినెని సమ్యుక్తంగా, నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం లొ విజయ్ దెవరకొండ, రీతు వర్మ, నందు ప్రధాన పాత్ర ల్లొ నిర్మించిన చిత్రం పెళ్లిచూపులు.

జులై 29 న రిలయన్స్ మరియు డిస్నీ వారి 'ది బి ఎఫ్ జి' చిత్రం విడుదల

జురాసిక్ పార్క్ ,జాస్,ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిఎల్బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న అద్భుతమైన ఫాంటసి చిత్రం ,' ది బి ఎఫ్ జి(ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)'.

'త్రయం' టీజర్ విడుదల

విష్ణురెడ్డి,అభిరాం,సంజన హీరో హీరోయిన్లుగా పంచాక్షరి పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'త్రయం'. డా.గౌతమ్ నాయుడు దర్శకత్వంలో పద్మజానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రేక్షకులు కోరుకునేవన్నీహీరో ఆదిలో పుష్కలంగా ఉన్నాయి - చుట్టాలబ్బాయి ఆడియో వేడుకలో మంత్రి తలసాని

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాలబ్బాయి.

క‌బాలి రిలీజ్ ఆపేందుకు ధ‌ర్నా..

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి. చాలా సార్లు రిలీజ్ డేట్ మార్చి ఆఖ‌రికి ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు.