కబాలిలో రజనీకాంత్ రోల్...

  • IndiaGlitz, [Tuesday,March 22 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ముందు విడుదల చేయాలనుకున్నా, తాజా పరిస్థితుల ప్రకారం సినిమాను మే 27న విడుదల చేస్తున్నారు.

లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో అండర్ వరల్డ్ డాన్ అయిన రజనీకాంత్ ఓ ఇన్ స్ట్రక్టర్ సపోర్ట్ తో అండర్ వరల్డ్ కారణంగా బాధితులైన వారి పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్ స్కూల్ రన్ చేస్తుంటాడట. రజనీకాంత్ ఉదార స్వభావాన్ని చూసి విలన్ కొడుకు కూడా రజనీకాంత్ పక్షమే వహిస్తాడట. ధన్సిక చిత్రంలో నెగటివ్ రోల్ పోషిస్తుంది. ఓ మాఫియా గ్యాంగ్ ను నడిపుతుంటుందట. రజనీకాంత్ అడుగడుగునా అడ్డు తగిలే క్యారెక్టర్. రాధికా అప్టే ఓ ఫాంహౌస్ లో పనిచేస్తుంటే ఆమెను రజనీకాంత్ పెళ్ళి చేసుకుంటాడని రజనీకాంత్ క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా రంజిత్ డిజైన్ చేశాడట.

More News

సూర్య సింగం - 3 ట్రైల‌ర్ డేట్ ఫిక్స్..

త‌మిళ హీరో సూర్య  24 మూవీ ఓ వైపు రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా...మ‌రో వైపు సింగం - 3 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సూర్య - హ‌రి కాంబినేష‌న్లో సింగం - 3 రూపొందుతుంది.

జి.వి.ప్రకాష్‌, శ్రీదివ్య జంటగా యూత్‌ఫుల్‌ థ్రిల్లర్‌ 'పెన్సిల్‌'

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్‌, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్‌స్టాప్‌, కేరింత, మనసారా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య

వరుణ్, వైట్ల టైటిల్ ...

ఢీ, రెడీ, దూకుడు వంటి పలు హిట్ చిత్రాలతో దర్శకుడుగా తనదైన ముద్ర వేసిన శ్రీనువైట్ల బ్రూస్ లీ తర్వాత మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కి జె.మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

నాగ శౌర్య సినిమాలో తేజు హీరోయిన్..

ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్య చిత్రాల్లో న‌టించి తాజాగా క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రంతో స‌క్సెస్ సాధించిన యువ హీరో నాగ‌శౌర్య‌. న‌టుడు & ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ శౌర్య న‌టిస్తున్న చిత్రం జ్యో అచ్యుతానంద‌.

అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఉండే సింపుల్ ఫ‌న్ ఫిల్మ్ ర‌న్ - హీరో సందీప్ కిష‌న్

సందీప్ కిషన్ - అనీషా అంబ్రోస్ జంట‌గా మిస్ట‌ర్ నూక‌య్య ఫేం అని క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ర‌న్. ఎ టి.వీ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు.