'కబాలి' ఆలస్యమవుతాడా?

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందులో ఇకటి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి చిత్రం కాగా రెండో చిత్రం శంకర్ దర్శకత్వంలో 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. అయితే ఈ రెండు చిత్రాల్లో కబాలిని మే 1న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు.

తమిళనాడు ఎన్నికలు తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పుడు నిర్మాతలు భావిస్తున్నారు. మే 27న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కోలీవుడ్ లో ఇప్పుడు జరుగుతున్న రిలీజెస్ దృష్ట్యా కబాలి రిలీజ్ ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కననపడుతున్నాయి.

More News

సర్దార్ ను ప్రేక్షకుడు అంతసేపు భరిస్తాడా?

ఇప్పుడు ప్రేక్షకుల ట్రెండ్ కు అనుగుణంగానే సినిమాల రన్ టైం కూడా డిసైడ్ అవుతుంది. ఒకప్పుడు సినిమా మూడు నాలుగు గంటల నిడివి ఉండేది. ఇప్పుడది కాస్తా రెండు గంటలకు చేరింది. రెండు గంటలు దాటిందంటేనే ప్రేక్షకుడు సినిమా లెంగ్త్ ఎక్కువైందని భావిస్తున్నాడు.

రాజ‌మండ్రిలో ఈరోజు నుంచే ప‌వ‌న్ ఫ్యాన్స్ సంద‌డి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఈనెల 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రి ప్లాన్స్ లో వాళ్లు ఉన్నారు.

దోషం పోయేందుకు పూజ‌లు చేస్తున్న నిత్యా..

టాలీవుడ్ పాపుల‌ర్ హీరోయిన్ నిత్యామీన‌న్ ప్ర‌స్తుతం సూర్య స‌ర‌స‌న 24 మూవీలో న‌టిస్తుంది. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ మూవీలో న‌టిస్తుంది. అయితే నిత్యామీన‌న్ దేవుడిని బాగా న‌మ్ముతుంది అనుకుంట‌.

పోలీసోడు ఆడియో రిలీజ్ వాయిదా

విజయ్, సమంత, ఎమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రుపొందిన త‌మిళ చిత్రం తెరి. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పోలీసోడు అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.

పవన్ వాడిన దానికోసం 8లక్షలు పెట్టిన హీరో...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ వేరుగా ఉంటుంది. ఈ క్రేజ్ తో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పవన్, త్రివిక్రమ్ ల అత్తారింటికి దారేది చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.