క‌బాలి రిలీజ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్..

  • IndiaGlitz, [Thursday,April 21 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. ఈ చిత్రాన్ని క‌లై ఫులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. సోమవారం నుంచి చెన్నైలోని లే మ్యాజిక్‌ లాంతర్న్‌ ప్రివ్యూ థియేటర్‌లో ర‌జ‌నీకాంత్ డబ్బింగ్ చెప్తున్నారు. డైరెక్ట‌ర్ రంజీత్ పర్యవేక్షణలో స్పెషల్ ఎఫెక్ట్స్ &ఎడిటింగ్ వ‌ర్క్ స్పీడుగా జ‌రుగుతుంది.

త్వ‌ర‌లోనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే... ఒక నిమిషం నిడివి గ‌ల క‌బాలి టీజ‌ర్ ను మే 1న రిలీజ్ చేయ‌నున్నారు. ఇక‌ ఆడియో ఫంక్ష‌న్ ను మ‌లేషియాలో చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. క‌బాలి మూవీని జూన్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి నిర్మాత క‌లైఫులి ఎస్ థాను ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

ఏప్రిల్ 29న విడుదలవుతున్న 'పిడుగు'

వినీత్‌, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై రామ‌మోహ‌న్.సి.హెచ్ ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి త‌న త‌న‌యుడు వినీత్‌ను హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.

దక్షిణాది భాషా చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం - అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దక్షిణాది చిత్ర సీమలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన అభిమానుల్ని ప్రత్యక్షంగా కలిసేందుకు డిసైడ్ అయ్యారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా భారీ ఖర్చుతో గ్రాండియర్ గా పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన సరైనోడు చిత్రం ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ర&

100రోజులను పూర్తి చేసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్'

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘డిక్టేటర్’. అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు.

సోగ్గాడు కు భారీ స్వాగ‌తం

మనం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి..చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన నాగార్జున తాజాగా నిర్మ‌లా కాన్వెంట్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు.ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.

సమంతకు అక్కడ కొత్త రికార్డ్

హీరోయిన్ సమంత తమిళనాట కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అదేంటని అనుకుంటున్నారా...రెండు వందకోట్ల కలెక్షన్స్ ఉన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించడం. అందులో ఆ రెండు సినిమాల్లోనూ హీరోగా విజయ్ నటించడం.