close
Choose your channels

రజనీకాంత్ రిలీజ్ డేట్ మారింది...

Monday, January 4, 2016 • తెలుగు Comments

సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌స్తుతం పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 'క‌బాలి' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాను మహదేవ్ అనే టైటిల్ అనుకుంటున్నారు. క‌లైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్‌గా సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంటుంది. మరో వైపు నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.  ద‌ర్శ‌కుడు పా రంజింత్ ర‌జ‌నీ కాంత్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చే్స్తున్నాడు. ఇందులో రాధికా అప్టే హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను మే 1న విడుదల చేయాలనుకుంటున్నారట. అయితే ముందుగా ఈ చిత్రాని తమిళ సంవత్సరాదిన ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది.