బ‌న్నితో కైరా

  • IndiaGlitz, [Thursday,November 01 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

'సోను కె టిటు కి స్వీటీ' సినిమా లైన్‌ను తీసుకుని తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తార‌ట‌. ఈ క‌థా హ‌క్కులు టీ సిరీస్ ద‌గ్గ‌ర ఉండ‌టంతో వాళ్లు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామ్యుల‌వుతున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ డిసెంబ‌ర్ 11 నుండి జ‌ర‌గ‌నుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టింప చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ సినిమా చేస్తుంది కైరా అద్వానీ.

More News

'సింబా' ట్రైల‌ర్ డేట్

ర‌ణ‌వీర్ సింగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'సింబా'. సారా అలీఖాన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సోనూ సూద్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

'శ‌ర‌భ‌' విడుద‌ల తేది

ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసోసియేట్ గా వర్క్ చేసిన ఎన్.నరసింహరావ్ దర్శకత్వంలో

శ‌బ‌రిమ‌ల వివాదంపై మ‌నోజ్ స్పంద‌న‌

మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం లేని శ‌బ‌రిమ‌ల కొండ‌పై ఇక‌పై మ‌హిళ‌లు కూడా ప్ర‌వేశించ‌వ‌చ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో చాలా పెద్ద ర‌గ‌డే జ‌రిగింది.

'మ‌హ‌ర్షి' కోసం సెట్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అశ్వినీద‌త్‌, దిల్‌రాజు, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క‌మెడియ‌న్‌పై మీటూ ఆరోప‌ణ‌

మీటూ ఉద్య‌మంలో భాగంగా ప‌లువురు న‌టీమణులు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపులు గురించి తెలియచేస్తున్నారు.