అంత కంటే బర్త్ డే గిఫ్ట్ ఏం కావాలంటున్న కాజల్...

  • IndiaGlitz, [Monday,June 19 2017]

మూడు ప‌దులు వ‌యసు దాటినా అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపిస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాధ అనే పాత్ర‌లో న‌టించింది. రానా హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్ర‌మిది. ల‌క్ష్మీ క‌ల్యాణం సినిమాతో కాజ‌ల్‌ను తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేసింది తేజ‌. దాదాపు ప‌దేళ్ళ త‌ర్వాత కాజ‌ల్ మ‌ళ్ళీ తేజ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సినిమా ఇది.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రం కాజ‌ల్‌కు 50వ చిత్రం. రానాతో, తేజ‌తో క‌ల‌సి నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, ఇంత కంటే గొప్ప బ‌ర్త్‌డే గిఫ్ట్‌ను ఈ ఏడాది నేను కోరుకోవ‌డం లేదంటూ తెలియ‌జేసింది. రానా, కాజ‌ల్ జంట‌గా రూపొందిన ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాల‌ను జ‌రుపుకుంటుంది.

More News

కేఫ్ లో పవన్ ఫైట్

పవర్స్టార్ పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. షూటింగ్లో భాగంగా ఇప్పుడు కేఫ్లో ఓ ఫైట్ను చిత్రీకరిస్తున్నారు.

నేను ఇమేజ్ గురించి ఆలోచించడం లేదు - ఆది పినిశెట్టి

నేను హీరోగా భావించడం లేదు, నటుడిగా నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. డిఫరెంట్ జోనర్స్ మూవీ చేసినప్పుడే అందులో కిక్ ఉంటుందని అంటున్నాడు ఆదిపినిశెట్టి.

కథానాయికగా నేను నటిస్తున్న 50వ చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' - కాజల్ అగర్వాల్

అందం-అభినయం సమపాళ్లలో కలిగిన కథానాయకి కాజల్ అగర్వాల్.

నానికి రాజమౌళి ప్రశంస...

బాహుబలి సక్సెస్ తో నేషనల్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ఎస్.ఎస్.రాజమౌళి.

సంఘమిత్రగా నయన...

బాహుబలి తర్వాత అంతే రేంజ్ లో సినిమా స్టార్ట్ చేయాలని దర్శకుడు సుందర్.సి ప్లాన్ వేశాడు.