కాజల్ ఆ పనిచేస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
కాజల్ అగర్వాల్ దృష్టంతా ఇప్పుడు తను చేయబోయే ఇండియన్ 2పైనే ఉంటుంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో 22 ఏళ్ల తర్వాత వస్తున్న ఇండియన్ సీక్వెల్ ఇది. లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో ముసలివాడు లుక్‌లో కనపడుతూ లంచగొండుల భరతం పట్టే కమల్‌హాసన్ పాత్రధారి జోడిగా కాజల్ నటించనుంది. అంటే ముసలిపాత్రలో కాజల్ నటించనుంది.
అందు కోసం కాజల్‌కు ప్రాస్థటిక్ మేకప్‌ను వేయబోతున్నారట. కుర్రహీరోలతో ఆడి పాడుతున్న కాజల్ ఇప్పుడు ముసలి పాత్రలో కనిపిస్తుందా? అనే ప్రశ్నకు శంకర్ అన్నీ విషయాలు చెప్పే అంగీకారం తీసుకుని ఉంటాడు కాబట్టి.. కాజల్ ప్రాస్థటిక్ మేకప్‌లో వేసుకోబోతుందని సినీ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.