నెగ‌టివ్ పాత్ర చేస్తున్న స్టార్ హీరోయిన్‌..

  • IndiaGlitz, [Tuesday,July 10 2018]

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పుష్క‌ర కాలం పూర్తి చేసుకున్న హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ అవ‌శాల‌ను అందిపుచ్చుకోవ‌డంలో కొత్త హీరోయిన్స్‌తో పోటీ ప‌డుతుంది. కుర్ర హీరోల‌తో కూడా జోడి క‌డుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో రెండు సినిమాలు చేస్తుంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

అందులో ఒక‌టి తేజ ద‌ర్శ‌క‌త్వంలో. ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కాజ‌ల్ ఇందులో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. సినిమా ఈ పాత్ర‌ను ఆస‌క్తిక‌రంగా ఉండేలా ద‌ర్శ‌కుడు తేజ మ‌లిచాడ‌ట.

ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సోద‌రుడిగా సోనూసూద్ క‌నిపించ‌నున్నార‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రీసెంట్‌గా సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

More News

డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న హీరోయిన్‌

ఇప్పుడు టాలీవుడ్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా హీరోయిన్స్ అంద‌రూ ఇక్క‌డ పాగా వేయాల‌ని చూస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి త‌మ వంతుగా క‌ష్ట‌ప‌డుతున్నారు.

ఆ ద‌ర్శ‌కుడి ఆఫ‌ర్ వ‌ద్ద‌న్న హీరో...

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ సినిమా చేయ‌డానికి బాలీవుడ్ తార‌లు ఆస‌క్తి చూపిస్తుంటారు. 'ప‌ద్మావ‌త్' త‌ర్వాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ మ‌రో సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

క‌న్న‌డంలో ఎంట్రీ ఇస్తున్న విల‌క్ష‌ణ న‌టుడు...

విల‌క్ష‌ణ న‌ట‌న‌కు ఇప్ప‌టి త‌రంలో పెట్టింది పేరు విజ‌య్ సేతుప‌తి. ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తి .. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ చిత్రంలో న‌టిస్తున్నారు.

నాగ్‌.. మ‌రో బాలీవుడ్ సినిమా

తెలుగు అగ్ర క‌థానాయ‌కుడు అక్కినేని నాగార్జున బాలీవుడ్ సినిమా చేయ‌బోతున్నాడు. బాలీవుడ్‌లో న‌టించ‌డం నాగార్జున‌కు కొత్త కాదు.

'పంతం' .. నా కెరీర్‌లో బెస్ట్ చిత్రం - గోపీచంద్

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మించిన చిత్రం 'పంతం'.