నెగెటివ్ రోల్ లో కాజల్?

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

ఇప్ప‌టివ‌ర‌కు పాజిటివ్ రోల్స్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన కాజ‌ల్‌.. ఓ త‌మిళ చిత్రం కోసం నెగెటివ్ ట‌చ్ ఉన్న రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మ‌చారామ్‌. విక్ర‌మ్ హీరోగా ఆనంద్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న 'మ‌ర్మ మ‌ణిద‌న్' సినిమా కోసం కాజ‌ల్ అలాంటి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు కాజ‌ల్ చేసిన సినిమాల‌న్నీ ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో చేస్తున్న పాత్ర ఒక ఎత్తు అట‌. విక్ర‌మ్‌తో పోటాపోటీగా కాజ‌ల్ పెర్‌ఫార్మెన్స్ ఉంటుంద‌ని త‌మిళ‌తంబీలు చెప్పుకుంటున్నారు.

More News

మహేష్ ఖాతాలో మరో బాలీవుడ్ బ్యూటీ?

నమ్రతా శిరోద్కర్,సోనాలి బింద్రే,బిపాసా బసు,లీసారే,అమృతా రావ్..ఈ బాలీవుడ్ భామలందరికి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే..

ఆ రోజుతో 'నాన్నకు ప్రేమతో' పూర్తి

'టెంపర్ 'వంటి బంపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

సూర్య రాక అప్పుడే

సూర్య కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం 'పసంగ 2'.తెలుగులో 'మేము ' పేరుతో రిలీజ్ కానుందీ సినిమా.

రాంగ్ టైంలో రవితేజ

కొందరికి కొన్ని విషయాలు అస్సలు కలిసిరావు.ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ సంగతినే తీసుకోండి.సోలో హీరోగా రవితేజ నటించిన సినిమాల్లో..

'ఓ స్త్రీ రేపు రా' ఆడియో విడుదల

రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'.'కల్పితమా.. ఖచ్చితమా..'అనేది ఉపశీర్షిక.