ఖైదీ నెం 150తో, కాజల్ స్టిల్స్ లీక్..!

  • IndiaGlitz, [Friday,August 26 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ చిత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. గురువారం చిరంజీవి, కాజ‌ల్ పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అయితే...ఈ సెట్ లో తీసిన స్టిల్స్ లీక‌య్యాయి. ఈ లీకైన స్టిల్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

'జాగ్వార్' ఆడియో రిలీజ్ డేట్....

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా చన్నాంబిక ఫిలింస్ బ్యానర్ పై

ఇంక్కొక్కడు విడుదల వాయిదా..!

విక్రమ్,నయనతార,నిత్యామీన్ కాంబినేషన్లో ఆనంద్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ఇరుముగన్.

మెగాస్టార్ తో న‌టించ‌డం అమేజింగ్‌: కాజ‌ల్‌

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ఖైదీ నంబ‌ర్ 150.బాస్ ఈజ్ బ్యాక్‌ అనేది ఉప‌శీర్షిక‌. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అఖిల్ గర్ల్ ఫ్రెండ్ కోసం స్టార్ హీరోల భార్యామణులు వెయిటింగ్..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ పార్క్ హయత్ లో ఘనంగా జరిగింది.చిరు ఇచ్చిన ఈ పార్టీకి మహేష్ బాబు,నమ్రత దంపతులు హాజరయ్యారు.

కొత్త లెక్క‌లు చెబుతున్న అల్లు శిరీష్..!

అల్లు శిరీష్ హీరోగా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో మూడ‌వ వారంలోను విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మౌతుంది.