శ్రీ కొణిజేటి రోశయ్య ఆవిష్కరణలో 'కల్పనా 3' పోస్టర్

  • IndiaGlitz, [Thursday,March 30 2017]

ప్రియ‌మ‌ణి ఈజ్ బ్యాక్‌. టాలీవుడ్‌లో ద‌శాబ్ధం పైగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ప్రియ‌మ‌ణి కాస్త గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తిరిగి వ‌స్తోంది. ఎ, ఉపేంద్ర‌, క‌న్యాదానం, సూప‌ర్‌ వంటి విల‌క్ష‌ణ‌మైన సినిమాలతో తెలుగులో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న ఉపేంద్ర ఇటీవ‌లే 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' చిత్రంలో ఓ వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నారు.
ఇప్పుడు ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఓ సినిమా తెలుగులో వ‌స్తోంది. ఉపేంద్ర - ప్రియ‌మ‌ణి నాయ‌కానాయిక‌లుగా న‌టించిన 'క‌ల్ప‌నా 3' పోస్ట‌ర్‌ని మాజీ గ‌వ‌ర్న‌ర్ శ్రీ కొణిజేటి రోశ‌య్య ఉగాది సంద‌ర్భంగా నేడు హైద‌రాబాద్‌లో లాంచ్ చేశారు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ ఏప్రిల్ 21న‌ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సీనియ‌ర్ న‌టి తుల‌సీ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రానికి ఆర్‌. ఉద‌య‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

More News

మాజి క్రికెటర్ శ్రీశాంత్ , నిక్కి గల్రాని 'టీమ్5' టీజర్ రిలీజ్

మాజి క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా తన మూడవ చిత్రంగా మల్టిలాంగ్వెజస్ లో రాజ్ జకారియాస్ నిర్మాతగా సెలబ్స్ అండ్ రెడ్ కార్పెట్

శ్రీవాస్ చేతులమీదుగా 'శేఖరం గారి అబ్బాయ్' మోషన్ పోస్టర్

అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం `శేఖరంగారి అబ్బాయ్`. విన్ను మద్దిపాటి, అక్షత నాయకానాయికలు.

యూత్ స్టార్ నితిన్ బర్త్ డే సందర్భంగా హను రాఘవపూడి, 14 రీల్స్ భారీ చిత్రం' లై' ఫస్ట్ లుక్ విడుదల

యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకంపై

ఐరా క్రియోషన్స్ లో నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా చిత్రం ఏప్రిల్ 10న ప్రారంభం

"ఊహలు గుసగుసలాడే","దిక్కులు చూడకు రామయ్య","లక్ష్మిరావే మా ఇంటికి","కళ్యాణవైభోగం","జ్యోఅచ్చుతానంద"

గంటా శ్రీనివాస్ తనయుడి చిత్రం పేరు 'జయదేవ్'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్