కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాకు రంగం సిద్ధం..

  • IndiaGlitz, [Monday,May 08 2017]

హీరో, నిర్మాత అయిన క‌ళ్యాణ్‌రామ్ ఇజం సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. హీరోగా సినిమాను వెంట‌నే స్టార్ట్ చేయ‌లేదు. ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో 'జై ల‌వ‌కుశ‌' సినిమాను నిర్మిస్తున్నాడు. హీరోగా క‌ళ్యాణ్ రామ్ న‌టించే సినిమాకు కూడా అన్నీ సిద్ధ‌మ‌య్యాయి.

ఉపేంద్ర మాధ‌వ్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించే ఈ సినిమాను మే 10 న లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ట‌. యూనిట వ‌ర్గాలు హీరోయిన్ వెతికే ప‌నిలో బిజీగాఉన్నారు. ఈ సినిమాకు ఎంఎల్ఎ(మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి) అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌.

More News

బన్ని రికార్డ్...

బాహుబలి కారణమో,మరేదో కానీ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ అమాతం పెరిగింది.

యువకుడు చేసే పోరాటమే 'నక్షత్రం'

కొందరి కుటిల బుద్ధి కారణంగా,మత విద్వేషాల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.

ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే 'బాహుబలి'...

తెలుగు ప్రేక్షకుడంటే కమర్షియల్ సినిమాలను ఆదరించే ప్రేక్షకుడని,కొత్తదనానికి పెద్ద పీట వేయడని,దర్శకుల ఆలోచనలు,

అచ్చమైన తెలుగింటి ప్రేమకథ 'అమరావతి అమ్మాయి'

అచ్చమైన తెలుగింటి ప్రేమకథతో తెరకెక్కనున్న చిత్రం 'అమరావతి అమ్మాయి'.

ఆంజనేయ స్వామియే మా సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ - వంశీకృష్ణ ఆకెళ్ళ

అందరూ పూజించే ఆంజనేయస్వామి పాత్ర చుట్టూనే మా సినిమా తిరుగుతుంది.