కల్యాణ్ రామ్ తనయుడి సినీ రంగ ప్రవేశం...

  • IndiaGlitz, [Friday,May 13 2016]

హీరో, నిర్మాత అయిన కల్యాణ్ రాం ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఢిల్లీ కి చెందిన మోడల్ అదితి ఆర్య నటిస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ చిన్ననాటి పాత్ర కోసం చాలా మంది చిన్న కుర్రాళ్లను ఫోటో షూట్ చేశారట. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ తనయుడు శౌర్యతో ఈ పాత్రను చేయించాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఫోటో షూట్ కూడా చేస్తారని వార్తలు వినపడుతున్నాయి.

More News

బ్రహ్మోత్సవం ఒక ఉత్సవం

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం బ్రహ్మోత్సవం.

ఇక్కడ బ్లాక్ బష్టర్ అయిన సరైనోడు ఓవర్ సీస్ లో అలాంటి రిజల్ట్ రావడానికి కారణం అదే.. - దిల్ రాజు

ఆర్య,బొమ్మరిల్లు,కొత్త బంగారులోకం,పరుగు,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు...ఇలా అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తూ...వరుస విజయాలు సాధిస్తూ...తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న ఉత్తమాభిరుచి గల నిర్మాత దిల్ రాజు.

బ్రహ్మోత్సవం లో బెస్ట్ ఎవరు?

'శ్రీమంతుడు'వంటి సెన్సేషనల్ హిట్ తరువాత మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'బ్రహ్మోత్సవం'.

మరో అవకాశం దక్కించుకున్న మెహరీన్...

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక మెహరీన్.

కబాలి న్యూ రిలీజ్ డేట్...

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కబాలి.రజనీ సరసన రాధికా ఆప్టే నటించింది ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్నారు.