కమల్ హాసన్ అన్న కన్నుమూత...

  • IndiaGlitz, [Sunday,March 19 2017]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ ఇప్పుడు శ‌భాష్ నాయుడు సినిమాను ట్రాక్ ఎక్కించే ప‌నిలో బిజీగా ఉన్నాడు. క‌మ‌ల్ హాస‌న్‌కు ఇద్ద‌రు సోద‌రులు. చంద్ర‌హాస‌న్‌, చారుహాస‌న్‌లు క‌మ‌ల్‌హాస‌న్‌కు ఎంతో స‌పోర్ట్‌గా ఉండేవారు. చంద్ర‌హాస‌న్ లాయ‌ర్ వృత్తి చేసేవారు. కమ‌ల్ నిర్మాణ సంస్థ రాజ్‌క‌మ‌ల్ ఫిలిం ఇంట‌ర్నేష‌న‌ల్‌కు చంద్ర‌హాస‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విశ్వ‌రూపం, చీక‌టి రాజ్యం సినిమాల నిర్మాణంలో క‌మ‌ల్‌కు చేదోడు వాదోడుగా వ్య‌వ‌హ‌రించారు. 82 ఏళ్ళ చంద్ర‌హాస‌న్ లండ‌న్‌లోని త‌న కుమార్తె నివాసంలో గుండెపోటుతో క‌న్నుమూశారు.

More News

'బాహుబలి2' ఆడియో రిలీజ్ డేట్

రాజమౌళి,ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న విజువల్ వండర్ 'బాహుబలి 2'.

'కాటమ రాయుడు' ఎమోషన్స్

నాకు ఏ పని ఇచ్చినా చేస్తాను..అది వ్యవసాయమైనా,వీధుల ఊడ్చే పని అయినా నిజాయితీగా,నిసిగ్గుగా చేస్తాను.

నాలోని భావాలే నా సినిమాలు: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నార్త్స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్మరార్ నిర్మాత గా రూపొందుతోన్న చిత్రం 'కాటమరాయుడు'.శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది

శరవేగంగా లావణ్య విత్ లవ్ బాయ్స్

రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్. డా. పరుచూరి గోపాలకృష్ణ, కాశీవిశ్వనాథ్, హేమసుందర్, పావని, స్వరూప, యోధా, సాంబ, కిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

పాండిచ్చేరిలో 'రాజుగారిగది 2'

'ఓం నమో వేంకటేశాయ' సినిమా తర్వాత అక్కినేని నాగార్జున హర్రర్ థ్రిల్లర్ 'రాజుగారి గది 2'