విశాల్ స‌ర‌స‌న క‌మ‌ల్ త‌న‌య‌

  • IndiaGlitz, [Saturday,October 08 2016]

హీరో విశాల్ ప్ర‌స్తుతం ఒక్కడొచ్చాడు(త‌మిళంలో కత్తిసండై) సినిమాను విడుద‌ల చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత విశాల్ మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న తుప్ప‌రివాల‌న్‌( తెలుగులో గూఢ‌చారి) అనే థ్రిల్ల‌ర్ చిత్రంలో న‌టించ‌బోతున్నాడు. రీసెంట్‌గా సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో అక్ష‌ర హాస‌న్ విశాల్ స‌ర‌స‌న న‌టించ‌నుంది. ఈ విష‌యాన్ని విశాల్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. రీసెంట్‌గా అక్ష‌ర ఫోటో షూట్ పూర్త‌య్యింద‌ట‌. అక్ష‌ర హాస‌న్ కూడా విశాల్ తో న‌టించ‌డానికి ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను.

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ రెండో త‌న‌య అక్ష‌ర హాస‌న్ ష‌మితాబ్ సినిమాతో బాలీవుడ్ రంగ ప్ర‌వేశం చేసింది. విశాల్ సినిమాతో ద‌క్షిణాది సినీ రంగంలోకి ప్ర‌వేశం చేస్తుంది. గ‌తంలో అక్ష‌ర హాస‌న్ అక్క‌య్య‌, హీరోయిన్ శృతిహాస‌న్ కూడా విశాల్‌తో పూజ చిత్రంలో న‌టించింది. ఇప్పుడు చెల్లెలు విశాల్‌తో జ‌త క‌ట్ట‌డంతో సినిమాకు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

More News

అడ్వెంచ‌ర్, మ్యాజిక్, హ‌ర్ర‌ర్, కామెడీ క‌లిపి రూపొందించిన డిఫ‌రెంట్ మూవీ కాష్మోరా - కార్తీ

త‌మిళ హీరో కార్తీ, న‌య‌న‌తార‌, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాష్మోరా ట్రైల‌ర్ అదిరింది..!

త‌మిళ హీరో కార్తీ, న‌య‌న‌తార‌, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ‌హేష్ కూతురు సితార ఏం చేసిందో మీరే చూడండి..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముద్దుల కూతురు సితార ఓ ఆడియో ఫంక్ష‌న్ లో డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ఆత‌ర్వాత మ‌హేష్ బాబు న‌టించిన ఓ పాట‌కు సితార డ్యాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టించింది.

లైవ్ లో నీయ‌మ్మ... అంటూ ఒక‌రి పై ఒక‌రు ఫైర్ అయిన పోసాని, వి.హెచ్..!

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి త‌న అభిప్రాయం ఏదైనా స‌రే...ముక్కసూటిగా చెబుతారు. ముక్కుసూటిగా త‌న అభిప్రాయం చెబుతున్న‌ప్పుడు ఎవ‌రైనా అడ్డుత‌గిలారో ఇక అంతే...ఆవేశం ఆపుకోలేడు..!

అక్టోబర్ 7న కార్తీ `కాష్మోరా` ఆడియో, ట్రైలర్ విడుదల

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి,