అప్పుడే 'ఇండియ‌న్ 2' స్టార్ట్‌

  • IndiaGlitz, [Tuesday,August 28 2018]

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత మ‌రో సినిమా రూపొంద‌నుంది. ఆ సినిమాయే 'ఇండియ‌న్ 2'. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 1996లో 'ఇండియ‌న్‌' సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను నిర్మిస్తుంది.

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాకు సంబంధించి శంక‌ర్ లొకేష‌న్స్ వేట‌లో ఉన్నార‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భాగ‌మైన రాయ‌ల‌సీమ జిల్లాల్లో శంక‌ర్ లొకేష‌న్స్ వెతికార‌ట‌. ఈ చిత్రానికి ర‌వివ‌ర్మన్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ చివ‌ర‌లో స్టార్ట్ చేయాల‌నుకుంటున్నారు. ఆలోపు 2.0 విడుద‌లైపోతుంది కాబ‌ట్టే. శంక‌ర్‌కు ఏ స‌మ‌స్యా ఉండ‌క‌పోవ‌చ్చు

More News

'మా' సిల్వర్‌ జూబ్లీ మెమెంటో అందుకున్న నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఈ సంవత్సరం సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటోంది.

మ‌ళ్లీ ఫారిన్‌కు చెర్రీ...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

16వ సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం

16వ సంతోషం సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం  ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్.సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో ఆట పాట‌ల‌తో..తార‌ల త‌ళుకుబెళుకుల నడుమ అంగ‌రంగ వైభవంగా ఎంతో  ఘ‌నంగా జ‌రిగింది.

పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు

పేప‌ర్ బాయ్ చిత్ర ట్రైల‌ర్ కు త‌న ప్ర‌శంస‌లు అంద‌చేసాడు యంగ్ రెబ‌ల్ స్టార్.. బాహుబ‌లి ప్ర‌భాస్. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత కాసేపు చిత్ర‌యూనిట్ తో ముచ్చ‌టించారు.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ర‌వితేజ‌, ఇలియానా ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు.