కమల్ రాజకీయ చిత్రం

  • IndiaGlitz, [Thursday,July 27 2017]

యూనివ‌ర్స‌ల్ స్టార్‌గా అభిమానులు పిలుచుకునే క‌మ‌ల్‌హాస‌న్ ఇప్పుడు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో పెనుమార్పులే సంభ‌వించాయి.కొంద‌రు ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాలంటుంటే, మ‌రికొంద‌రేమో క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తాడ‌ని అంటున్నారు. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూ క‌మ‌ల్‌హాస‌న్ త‌లైవ‌న్ ఇరుక్కిరాన్ అనే చిత్రం చేయ‌బోతున్నాడ‌ట‌.
అయితే దర్శ‌కుడెవ‌ర‌నేది చెప్ప‌లేదు. కానీ ఈ చిత్రం పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ విశ్వ‌రూపం2 చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అలాగే శ‌భాష్ నాయుడు ఆగింది. ఈ సినిమాను క‌మ‌ల్ స్టార్ట్ చేయ‌బోతున్నాడు. అయితే విశ్వ‌రూపం 2 త‌ర్వాత క‌మ‌ల్ త‌లైవ‌న్ ఇరుక్కిరాన్ సినిమానే చేస్తాడ‌ని స‌మాచారం.

More News

'మా' ఆధ్వర్యంలో ఈనెల 30న 'యాంటీ డ్రగ్' వాక్..అతిధిగా ఎక్సైజ్ మంత్రి పద్మారావు

ఈనెల 30 తేదీన ఉదయం 7 గంటలకు కే.బి.ఆర్ పార్క్ లో `మా` ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్) మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా `యాంటీ డ్రగ్ వాక్` కు తలపెట్టింది.

జూలై 31న 'యుద్ధం శరణం' టీజర్ విడుదల

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్పై కృష్ణ ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వంలో

నాన్న, అక్కతో సినిమా చేస్తాను - అక్షర

కమల్ తనయలు శ్రుతిహాసన్,అక్షర హాసన్ ఇద్దరూ సినీ రంగంలోనే రాణిస్తున్నారు.

రొమేనియాలో 'స్పైడర్'

సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'స్పైడర్'.ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో

చిరు టైటిల్ తో తేజ్

మెగా క్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మారుతి ప్రస్తుతం శర్వానంద్తో `మహానుభావుడు` సినిమాను రూపొందిస్తున్నాడు. దీని తర్వాత సాయిధరమ్ తేజ్తో మారుతి సినిమా చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాడట.