close
Choose your channels

అభిమానులకు కమల్ విన్నపం...

Monday, October 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివ‌ర్స‌ల్ హీరో, విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ శ‌భాష్ నాయుడు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ న‌టుడి పుట్టిన‌రోజు న‌వంబ‌ర్ 7. క‌మ‌ల్ పుట్టిన‌రోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ఆశించారు. అయితే త‌న పుట్టిన‌రోజును ఈ ఏడాది జ‌రుపుకోవ‌ద్ద‌ని క‌మ‌ల్ అభిమానుల‌కు విన్న‌వించుకున్నారు. అందుకు కార‌ణం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత తీవ్ర అనారోగ్యంతో హాస్పిట‌ల్‌లో ఉండ‌ట‌మేన‌ట‌. జ‌య‌ల‌లిత ఆరోగ్యం బావుండ‌క‌పోవ‌డంతో ఒక వారం ముందుగానే అభిమాన సంఘాల‌కు విజ్ఞ‌ప్తి చేసుకున్నాడు. మ‌రి అభిమానులు ఏమంటారో చూద్దాం..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.