ప‌వ‌న్ త‌మ్ముడుగా క‌మ‌ల్‌

  • IndiaGlitz, [Saturday,September 24 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 'కాట‌మ‌రాయుడు' సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాలీ ద‌ర్శ‌కుడు. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ప్రేమ‌క‌థ‌గా సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మిళంలో అజిత్ న‌టించిన వేదం సినిమా తెలుగులో వీరుడొక్క‌డే సినిమాగా అల్రెడి విడుదలైంది.

ఆ సినిమాలోని ఐదుగురు అన్న‌ద‌మ్ముల పాయింట్‌తోనే సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ్ముళ్ళ‌లో ఒక‌డిగా అవ‌కాయ్ బిర్యాని ఫేమ్ క‌మ‌ల్ కామ‌రాజు న‌టిస్తున్నాడు. అలాగే మాన‌స‌, యామినీ భాస్క‌ర్‌లు కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

More News

ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తాగ్యారేజ్ స‌క్సెస్ వెంట‌నే సినిమాను స్టార్ట్ చేయ‌కుండా కాస్తా గ్యాప్ తీసుకున్నాడు. నెక్ట్స్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మాన‌స‌...

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కాట‌మ‌రాయుడు.

రామ్ కి సరిగ్గా సరిపోయే టైటిల్ తో వస్తున్న హైపర్ బిగ్ హిట్ అవుతుంది - హీరో నాని

ఎనర్జిటిక్ స్టార్ రామ్,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ హైపర్(ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).

చిరుతో శ్రియా...

మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ లోనటించిన శ్రియ ఇప్పుడు మరోసారి చిరంజీవితో నటించనుందని వార్తలు వినపడుతున్నాయి.

బ‌న్ని మొద‌టిసారి చేస్తున్నాడు....?

బ‌న్నిత‌మిళ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధ‌మైంది. రీసెంట్‌గా అందుకు సంబంధించిన ప్రెస్‌మీట్ జ‌రిగింది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్‌రాజా నిర్మాత‌గా ఈ సినిమా రూపొంద‌నుంది.