'కాంచ‌న 3' రిలీజ్ డేట్‌

  • IndiaGlitz, [Wednesday,November 14 2018]

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ 'కాంచ‌న' సిరీస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు పార్టులు విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించాయి. కాగా ఇప్పుడు నాలుగో పార్టు చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

ఇందులో ఓవియా, వేదిక హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ అయ్యార‌ట‌. స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ 18న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

త‌మిళంలోనే కాక‌.. తెలుగులో కూడా ఈ హార‌ర్ సిరీస్‌లు అనువాద‌మై మంచి విజ‌యాల‌ను సాధించాయి. మూడు పార్టుల్లో లారెన్స్ విభిన్న‌మైన గెట‌ప్స్‌తో అల‌రించారు. మ‌రి ఈసారి ఎలాంటి గెట‌ప్స్‌తో అల‌రిస్తారో తెలియాలంటే ఏప్రిల్ 18 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే

More News

ఆయ‌న వ‌ల్ల నాకు స్ట్రెంగ్త్‌ పెరిగింది- ప్రియాంక జ‌వాల్క‌ర్‌

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'.

'లా' మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది - అంబికా కృష్ణ

కమల్ కామరాజు,మౌర్యాణి, పూజా రామచంద్రన్ లీడ్ రోల్స్  ప్లే చేసిన మూవీ 'లా' (లవ్ అండ్ వార్). గగన్ గోపాల్ ముల్కా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని శ్రీ విఘ్నేశ్వర ఫిలింస్ బ్యానర్ మీద

'సైరా నరసింహారెడ్డి' మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది లైవ్‌ కాన్సర్ట్‌

ప్ర‌ముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది నవంబ‌ర్ 24న తొలిసారి హైద‌రాబాద్‌లో మ్యూజిక్ లైవ్ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.

'న‌ట‌న' ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

భ‌విరి శెట్టి వీరాంజ‌నేయులు, రాజ్య‌ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌.. గురుచ‌ర‌ణ్ నిర్మాణ సార‌థ్యంలో కుభేర ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హిధ‌ర్‌, శ్రావ్యారావు హీరో హీరోయిన్‌గా న‌టించిన చిత్రం 'న‌ట‌న‌'.

పార్టీ మూవీ ఆడియో లాంచ్‌

అమ్మ క్రియేష‌న్స్ ప‌తాకం పై టి. శివ నిర్మించిన‌ చిత్రం పార్టీ. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జై, రెజీనా క‌సాంద్రా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌