కందిరీగ కాంబినేష‌న్ లో సినిమా

  • IndiaGlitz, [Monday,April 04 2016]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన కందిరీగ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత సంతోష్ శ్రీనివాస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ర‌భ‌స సినిమా చేసాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి సంతోష్ శ్రీనివాస్ మ‌రే సినిమా చేయ‌లేదు. త‌న‌కు ద‌ర్శ‌కుడిగా తొలి అవ‌కాశం ఇచ్చిన రామ్ తోనే సినిమా చేయాల‌ని చాలా రోజులు నుంచి ఎదురుచూసాడు.

ఆఖ‌రికి సంతోష్ శ్రీనివాస్ నిరీక్ష‌ణ ఫ‌లించింది. రామ్ నుంచి సంతోష్ శ్రీనివాస్ కి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. కందిరీగ కాంబినేష‌న్ లో రూపొందే ఈ క్రేజీ మూవీని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి పూర్తి వివ‌రాల‌ను తెలియ‌చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా కందిరీగ సినిమా సీక్వెలా..? లేక వేరే క‌థ అనేది తెలియాల్సి ఉంది.

More News

ఏడెనిమిది సంవత్సరాల్లో 'ఊపిరి' లాంటి గొప్ప సినిమా నేను చూడలేదు - మెగా ప్రొడ్యూసర్‌ సి.అశ్వనీదత్‌ 

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయం సాధించి యు.ఎస్‌.లో 2 మిలియన&

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విశాఖపట్నంలో సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో అత్యంతభారీగా నిర్మించిన సరైనోడు చిత్రం ఆడియో ఏప్రిల్ 1న విడుదలయ్యి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పోందుతుంది.

ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన ప్రియాంక చోప్రా..

అందం - అభిన‌యం తో పాటు ఆత్మ‌విశ్వాసాని మ‌రో పేరులా ఉండే బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా...ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిందా..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింద‌ట ప్రియాంక‌.

బాలయ్యతో సన్నీ...?

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన వందవ చిత్రం చిత్రీకరణకు సంబంధించి బిజీగా ఉన్నాడు.

సిద్ధార్థ్ కమ్ బ్యాక్....

తెలుగులో బొమ్మరిల్లు తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ తెలుగులో తర్వాత వరుసగా అనుకున్న