త‌మిళం నేర్చుకుంటున్న కంగ‌నా...

  • IndiaGlitz, [Tuesday,March 26 2019]

మ‌ణిక‌ర్ణిక‌తో సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు మ‌రో ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ఏదో కాదు.. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ 'త‌లైవి'. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్న ఈ సినిమాను విబ్రి మీడియా నిర్మిస్తుంది.

ఈ సినిమాలో న‌టించ‌డం గురించి జ‌య‌ల‌లిత మాట్లాడుతూ సినిమాను త‌మిళంలో తీయ‌బోతున్నారు. కాబ‌ట్టి సీన్స్ అర్థం కావాల‌న్నా.. జ‌య‌ల‌లిత పాత్ర పూర్తిగా తెలుసుకోవాల‌న్నా.. త‌మిళం నేర్చుకోవ‌డం చాలా ముఖ్యం. 'పాగ‌ల్ హై క్యా' ప‌నులు పూర్త‌యిన త‌ర్వాత త‌మిళంలో క్లాసులు తీసుకుంటాను.

నా ప్ర‌యాణానికి ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్నాయి. ఆమె స‌క్సెస్ స్టోరి నా క‌న్నా పెద్ద‌ది. ఈ క‌థ నా వ‌ద్ద‌కు వ‌చ్చింది కాబ‌ట్టి చేస్తున్నా.. లేకుంటే నా బ‌యోపిక్‌లో న‌టించేదాన్ని. ప్రాంతీయ భాషా చిత్రంలో న‌టించ‌డం ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది అన్నారు కంగ‌నా ర‌నౌత్‌.

More News

'ఎన్‌.జి.కె' రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

పవన్ సీఎం అయితే మొదటి సంతకం...

"2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వాన్ని స్థాపించి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి అయితే నా మొద‌టి సంత‌కం రైతుల పెన్ష‌న్ ఫైల్ పైన , రెండో సంత‌కం ఆడ‌ప‌డుచుల‌కు ఉచిత గ్యాస్

'ఛ‌పాక్' లో దీపికా ఫ‌స్ట్‌లుక్‌

రాజ‌ధాని ఢిల్లీలో ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌పై జ‌రిగిన యాసిడ్ దాడి అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నంగా మారింది. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ యాసిడ్ దాడికి కుంగిపోకుండా.. త‌న‌లా దేశంలో యాసిడ్

నీచ‌మైన మ‌గాళ్ల‌కు ఆయ‌నొక ఉదాహ‌ర‌ణ

సీనియ‌ర్ న‌టుడు రాధారవి న‌య‌న‌తార‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు రాధార‌విపై త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ, డిఎంకె పార్టీ పెద్ద ఎత్తున మండిప‌డ్డారు. రాధార‌వి

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఈసీ అనుమ‌తి

దివంగ‌త నేత ఎన్టీఆర్ జీవితంలో ఓ ఘ‌ట్టంతో తెర‌కెక్కిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'. లక్ష్మీ పార్వ‌తి ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌వేశించిన ద‌గ్గ‌రి నుండి ఆయ‌న త‌న ముఖ్య‌మంత్రిని ఎలా కోల్పోయారు.