బాలయ్య చిత్రంలో కన్నడ సూపర్ స్టార్

  • IndiaGlitz, [Monday,October 24 2016]

నటసింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్ట్రీజియ‌స్ 100వ చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు.సినిమా ఇప్పుడు 80 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు తాజా షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతుంది. మ‌రోవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఇప్పుడు ఓ హాట్ న్యూస్ ఫిలింన‌గ‌ర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ చిత్రంలో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట‌. ద‌ర్శ‌కుడు క్రిష్ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది....

More News

బరువు తగ్గే పనిలో అనుష్క

బాహుబలి2 చిత్రీకరణలో ఉన్న అనుష్క శెట్టి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ రూపొందించనున్న

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ'

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో,స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో

గోపీచంద్ - సంపత్ నంది చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి....

మాస్ యాక్షన్ హీరో గోపీచంద్,హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో శ్రీ బాలాజీ సినీ మీడియా

నవీన్ కు మహేష్ అభినందనలు

సీనియర్ హీరో నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ నందిని నర్సింగ్ హోం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

నవంబర్ 4న విడుదలకు సిద్ధమవుతున్న' మనలో ఒకడు'

ఆర్పీ పట్నాయక్ నటిస్తూ,సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'మనలో ఒకడు'.యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్నారు.