డెబ్యూ హీరో కోసం కన్నడ సూపర్ స్టార్స్

  • IndiaGlitz, [Tuesday,March 07 2017]

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సి.ఆర్ మ‌నోహర్ అన్న‌త‌యుడు ఇషాన్ హీరోగా రూపొందిన చిత్రం 'రోగ్‌'. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధం కానుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల‌ను గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హిస్తార‌ట‌.

ఈ వేడుక‌ను క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ నుండి సుదీప్‌, శివరాజ్ కుమార్‌, పునీత్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజ‌రు కానున్నారు. మ‌రి తెలుగు సినిమా ప‌రిశ్రమ నుండి ఎంత మంది స్టార్స్ వ‌స్తారో చూడాలి. మ‌రో చంటిగాడి ప్రేమ‌క‌థ అనే క్యాప్ష‌న్‌తో రూపొందిన ఈ సినిమాతో పూరి మ‌రో హిట్ కొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

More News

పూరి సిసలైన పైత్యం 'రోగ్'

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పెన్ను పైత్యం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.

అమ్మ పాత్రలో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ...

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను,యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్ లోద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై

'కమలతో నా ప్రయాణం' '2013-నంది' దక్కించుకోవడం ఆనందాన్నిచ్చింది- నిర్మాత సునీల్ రెడ్డి

ధనార్జనే ధ్యేయంగా కమర్షియల్ సినిమాల కోసం వెంపర్లాడే ఈ సినీప్రపంచంలో కొందరు అందుకు భిన్నంగా వెళుతుంటారు. మంచి కథ, కంటెంట్ని నమ్మి అభిరుచితో మంచి సినిమాల్ని ప్రేక్షకులకు అందించాలని తపనపడుతుంటారు.

151 సెట్స్ కు ముందే ఠారెత్తిపోతుంది!

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా గా `ఉయ్యాల వాడ నరసింహారెడ్డి` బయోగ్రపీ దాదాపు కన్ఫమ్. దర్శకుడిగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగా కాంపౌండ్ మళ్లీ రంగంలోకి దించేస్తుంది.

ఈ నెల 17 న 'మా అబ్బాయి'

'ప్రేమ ఇష్క్ కాదల్', 'ప్రతినిధి', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' చిత్రం ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతోంది.