close
Choose your channels

'కంత్రీరాజా' నవంబర్ రెండో వారంలో విడుదల

Saturday, October 19, 2019 • తెలుగు Comments

కంత్రీరాజా నవంబర్ రెండో వారంలో విడుదల

నవతరం రీల్స్ పతాకం పై తనీష్ హీరోగా నాగేష్ నారదాసి దర్శకత్వంలో మధు బాబు వెల్లూర్ నిర్మాతగా, నిర్మాణంలో వున్నా చిత్రం "కంత్రీరాజా".

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సారుకు సిద్దమైన ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయుటకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సంగీత దర్శకత్వంలో ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయని, లవ్, ఫామిలీ, యాక్షన్, ఎంటర్ టైనర్ గా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని దర్శకులు తెలిపారు.

యాక్షన్ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా వుంటాయని ఫైట్ మాస్టర్ నందు తెలిపారు. త్వరలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిపి మే నెలలో రిలీజ్ చేస్తానని నిర్మాత మధు బాబు వెల్లూర్ తెలిపారు. కంత్రీ రాజా యొక్క ప్రోమోస్ యు ట్యూబ్ లో చూడగలరాణి, పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినగలరని నిర్మాత తెలియచేసారు.

Get Breaking News Alerts From IndiaGlitz