పవన్ ని కలిసిన కర్ణాటక మాజీ సీఎం...

  • IndiaGlitz, [Sunday,August 21 2016]

క‌ర్ణాట‌క మాజీ సీఎం హెచ్‌.డి.కుమార‌స్వామి త‌న త‌న‌యుడు నిఖిల్‌కుమార్‌ను 'జాగ్వార్' చిత్రంతో ప‌రిచ‌యం చేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఫంక్ష‌న్‌ను వ‌చ్చే నెల గ్రాండ్ లెవ‌ల్ లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. రీసెంట్‌గా కుమార‌స్వామి టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసి టీజ‌ర్‌ను చూపించి పాట‌ల వేడుక‌కు హాజ‌రు కావాల్సిందిగా కోరాడు. టీజ‌ర్‌ను ప‌వ‌న్ వీక్షించాడు. మ‌రి వేడుక‌కు ప‌వ‌న్ హాజ‌ర‌వుతాడో లేదో మ‌రి...

More News

ఓం నమో వేంకటేశాయ నాగ్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

నవరస సమ్రాట్-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

తమన్నా చేయడం లేదట...

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు బాహుబలి ది కన్ క్లూజన్ సినిమాతో పాటు అబినేత్రి సినిమాలతో సందడి చేయనుంది.

'జనతాగ్యారేజ్ ' సెన్సార్ డేట్.....

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ రూపొందుతోన్న చిత్రం 'జనతాగ్యారేజ్'.

సెన్సార్ కార్యక్రమాల్లో 'త్రయం'

విషురెడ్డి,అభిరామ్,సంజన ,అశోక్ ప్రధాన పాత్రల్లో పంచాక్షరీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా 'త్రయం'.

ధన్ రాజ్ కు రమణారెడ్డి పురస్కారం

తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా కెరీర్ ను ప్రారంభించి,నిర్మాతగా,ఇటీవల హీరోగా నటిస్తున్న యువ నటుడు ధన్ రాజ్.