ఇప్పుడు అన్నను ఫాలో అవుతున్నాడు

  • IndiaGlitz, [Saturday,January 30 2016]

త‌మిళ క్రేజీ స్టార్ సూర్య ఇప్పుడు 24 సినిమాలో న‌టిస్తూ, నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో హీరోగా, విల‌న్‌గా కూడా సూర్య‌నే న‌టిస్తుండ‌టం విశేషం. ఈ సినిమాలో సూర్య త్రిబుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు అన్న‌సూర్యను త‌మ్ముడు హీరో కార్తీ కూడా ఫాలో అవుతున్నాడు. ఎందుకంటే కార్తీ, న‌య‌న‌తార జంట‌గా న‌టిస్తున్న చిత్రం కాష్మోరా.

ఈ చిత్రంలో కార్తీ మూడు రోల్స్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సినిమా అంతా ఓ ఆత్మ చుట్టూ తిరిగే క‌థ, ఇందులో హిస్టారిక‌ల్ ఎలిమెంట్ కూడా ఉంద‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కార్తీ చెప్పుకొచ్చాడు.

More News

సుకుమార్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగా హీరో..

సుకుమార్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగా హీరో ఎవ‌రో కాదు...మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. బ్రూస్ లీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌మిళ మూవీ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

నితిన్ త‌దుప‌రి చిత్రం ఇదేనా..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌చిత్రం అ..ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాకృష్ణ నిర్మిస్తున్నారు.

'స్పీడున్నోడు' సెన్సార్ పూర్తి

త‌మిళంలో శ‌శికుమార్ హీరోగా రూపొందిన చిత్రం ‘సుంద‌ర‌పాండ్య‌న్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమ‌నేని శ్రీనివాస్ దర్శ‌క‌త్వంలో ‘స్పీడున్నోడు’గా  రూపొందింది.

ర‌జనీకాంత్‌కు కోర్టు నోటీసులు

నిన్న ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న ర‌జ‌నీకాంత్ నేడు కోర్టు నోటీసులు అందుకున్నాడు. రెండు ప‌రిస్థితులు అయినా ఏం చేద్దాం. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే చెన్నై గిండిలోని ఆశ్ర‌మ్ పాఠ‌శాల స్థ‌ల వివాదం న‌టుడు ర‌జ‌నీకాంత్‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తుంది.

స‌ర్ధార్ సినిమాలో మెగాస్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.