'సింగం-3' లో కార్తీ?

  • IndiaGlitz, [Tuesday,May 17 2016]

సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం', సింగం2' చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో ఈ హిట్ సీక్వెల్ గా ఎస్3'(సింగం 3) రూపొందుతుంది. అనుష్క, శృతిహాసన్ ఇందులో నటిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రంలో సూర్య తమ్ముడు కార్తీ గెస్ట్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. రెండు సీన్స్ సహా ఓ పాటలో కార్తీ కనిపిస్తాడని కోలీవుడ్ మీడియాలో ఓ వర్గం అంటుంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ నిజమైతే అన్నదమ్ములిద్దరూ కలిసి నటించే మొదటి చిత్రమిదే అవుతుంది.

More News

రానా - తేజ మూవీ అప్ డేట్

రానా హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. తేజ సినిమా అంటే...అంద‌రూ ప్రేమ‌క‌థా చిత్ర‌మే అనుకుంటారు.

'మరల తెలుపనా ప్రియా' షూటింగ్ పూర్తి

బస్టాప్,రోమాన్స్ ఫేం ప్రిన్స్ హీరోగా,వ్యోమనంది హీరోయిన్ పరిచయమవుతూ,శ్రీ చైత్ర చలన చిత్ర సంస్థ సమర్పిస్తున్నమరల తెలుపనా ప్రియా చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది.

'ఒక్క అమ్మాయి తప్ప' డబ్బింగ్ పూర్తి....

ప్రస్థానం'వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన సందీప్ కిషన్ హీరో గా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'.

కృష్ణంరాజుకు అస్వస్థత...

రెబల్ స్టార్ కృష్ణంరాజు నిన్నరాత్రి అస్వస్థతకు గురయ్యారు.

ఎన్టీఆర్ ఆలోచన అదేనా...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం జనతా గ్యారేజ్.