సూర్య విలన్ గా కార్తీక్...

  • IndiaGlitz, [Monday,June 19 2017]

సీతాకోక చిలుక స‌హా ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించి మెప్పించిన సీనియ‌ర్ ఆర్టిస్ట్ కార్తీక్ అంద‌రికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తున్నాడు. అందులో భాగంగా సూర్య హీరోగా విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'తానా సెంద కూట్ట‌మ్‌' చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఈ చిత్రంలో కార్తీక్ నెగ‌టివ్ షేడ్స్ ఉన్న సిబిఐ క్యారెక్ట‌ర్ ఆపీస‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడ‌ట‌. సినిమా దాదాపు చిత్రీక‌ర‌ణను పూర్తి చేసుకుంది. సూర్య స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

More News

స్పైడర్ సీన్స్ లీక్ డ్..

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి బ్యానర్పై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్`.

అంత కంటే బర్త్ డే గిఫ్ట్ ఏం కావాలంటున్న కాజల్...

మూడు పదులు వయసు దాటినా అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాధ అనే పాత్రలో నటించింది.

కేఫ్ లో పవన్ ఫైట్

పవర్స్టార్ పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. షూటింగ్లో భాగంగా ఇప్పుడు కేఫ్లో ఓ ఫైట్ను చిత్రీకరిస్తున్నారు.

నేను ఇమేజ్ గురించి ఆలోచించడం లేదు - ఆది పినిశెట్టి

నేను హీరోగా భావించడం లేదు, నటుడిగా నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. డిఫరెంట్ జోనర్స్ మూవీ చేసినప్పుడే అందులో కిక్ ఉంటుందని అంటున్నాడు ఆదిపినిశెట్టి.

కథానాయికగా నేను నటిస్తున్న 50వ చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' - కాజల్ అగర్వాల్

అందం-అభినయం సమపాళ్లలో కలిగిన కథానాయకి కాజల్ అగర్వాల్.