ట్రెండ్ సెట్ చేస్తున్న'కాటమరాయుడు'

  • IndiaGlitz, [Saturday,March 04 2017]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడుగా సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌త్‌మ‌రార్ నిర్మాత‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం మార్చి 24న విడుద‌ల కానుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ నిన్న సాయంత్రం విడుద‌లైంది. మీర మీర మీసం అంటూ సాగే ఈ పాట..ట్రెండ్ క్రియేట్ చేస్తుంది.

ప్ర‌స్తుతం ఈ పాట‌కు 13 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ల‌క్షా ముప్పై వేలు లైక్స్ వ‌చ్చాయి. మిర మిర మీసం అంటూ క్రియేట్ చేసిన హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక్కొక్క సాంగ్‌ను రిలీజ్ చేస్తూ వ‌చ్చి మార్చి 18న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హిస్తారు.

More News

మణిరత్నంను కలిసిన టాలీవుడ్ స్టార్...

ఇండియన్ ఏస్ డైరెక్టర్స్ లో మణిరత్నంకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే.

మహేష్ 'మర్మం'...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

మార్చి17న మీ ముందుకు వస్తున్నా హ్యాపీ బర్త్ డే

శ్రీ నందన్ మూవీఎస్ పతకాం పై మహెష్ కె నిర్మతగా పల్లెల వీర రెడ్డి దర్షకత్వంలొ వహిస్తున్న చిత్రం హ్యపీ బర్త్ డై. చెన్నమనీని శ్రీధర్, సంజన, జ్యొతి సేధి ముఖ్య పాత్రధారులు.

'మా' పేద కలకారులకు ప్రభుత్వం నుంచి పెంక్షన్ ఇప్పిస్తానన్న - తలసాని శ్రీనివాస్ యాదవ్

'మా'అధ్యక్షులుగా శివాజీ రాజా,జనరల్ సెక్రటరీ గా నరేష్ లను ఇటీవల 'మా' సభ్యులందరూ ప్రతిపాదించుకున్న విషయం తెలిసిందే.

యంగ్ హీరోతో కీర్తి సురేష్...?

సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా