'కాటమరాయుడు' నైజాం హక్కులను దక్కించుకున్న....

  • IndiaGlitz, [Saturday,February 11 2017]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై కిషోర్ పార్థ‌సాని(డాలీ) ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మరార్ నిర్మిస్తున్న చిత్రం 'కాట‌మ‌రాయుడు'. ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, శృతిహాస‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్ర‌మిది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ స్టార్టింగ్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే బిజినెస్ విష‌యంలో భారీ క్రేజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నైజాం హ‌క్కుల‌ను శ్రేష్ఠ్ మూవీస్‌, ఏషియ‌న్ ఫిలింస్ వారు ఫ్యాన్సీ రేటును చెల్లించి ద‌క్కించుకున్నార‌ట‌. కాట‌మ‌రాయుడు సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విష‌యాన్ని హీరో నితిన్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు.

More News

ట్రెండ్ క్రియేట్ చేయడానికి సిద్ధమైన పూరి, ఇషాన్ 'రోగ్'...

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్...దర్శకత్వంలో సినిమా అంటే యంగ్ హీరోస్ అందరూ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

విశాల్ విలన్..ఇప్పుడు విక్రమ్ తో ఢీ అంటున్నాడు...

విలక్షణ నటుడుగా పేరున్న వారిలో చియాన్ విక్రమ్ ఒకడు. అందుకే తెలుగు, తమిళంలో విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విక్రమ్ గత చిత్రం ఇంకొక్కడు సినిమా వంద కోట్లను కలెక్ట్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఎ.ఆర్.మురుగదాస్, విజయ్ సినిమాలో హీరోయిన్...

తుపాకి, కత్తి సినిమాలు తర్వాత స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సంభవామి(వినపడుతున్న టైటిల్) సినిమా తెరకెక్కుతోంది.

మార్చి 3న 'మెట్రో' విడుదల

ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'ప్రేమిస్తే','జర్నీ','పిజ్జా' వంటి బ్లాక్ బస్టర్ల ను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -'మెట్రో'.

నిర్మాతగా నాగశౌర్య...

ఊహలు గుసగుసలాడేతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్యకు రీసెంట్గా విడుదలైన జో అచ్యుతానంద సినిమా విమర్శకుల పరంగా మంచి ప్రశంలసు తెచ్చిపెట్టినా, కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి.