'కాటమరాయుడు' టీజర్ రికార్డ్...

  • IndiaGlitz, [Tuesday,February 07 2017]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై కిషోర్ పార్థ‌సాని(డాలీ) ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మరార్ నిర్మిస్తున్న చిత్రం 'కాట‌మ‌రాయుడు'. ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, శృతిహాస‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్ర‌మిది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ స్టార్టింగ్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. తాజాగా కాట‌మ‌రాయుడు టీజ‌ర్ ఐదు మిలియ‌న్ వ్యూవ‌ర్స్ రాబ‌ట్టుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా ఉగాది సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

తేజ్ మూడోసాంగ్ ను రిలీజ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్

సాయిధరమ్ తేజ్,రకుల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'విన్నర్'.

నాగ చైతన్య, సాయికొర్రపాటి, సురేష్ బాబు చిత్రం ప్రారంభం

నాగచైతన్య హీరోగా వారాహి చలన చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కృష్ణ ఆర్.పి.మారిముత్తు దర్శకత్వంలో సాయికొర్రపాటి, డి.సురేష్బాబు నిర్మాతలుగా కొత్త చిత్రం వారాహి చలన చిత్రం ఆఫీస్లో ఈరోజు ప్రారంభమైంది.

ఇద్దరు హీరోయిన్స్ తో అఖిల్

అఖిల్ సినిమా తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్ తన రెండో సినిమా చేయడానికి మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మనం, 24 వంటి విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో సినిమా చేయబోతున్నాడు.

ఎన్టీఆర్ పై సినిమా తీస్తాః బాలయ్య

ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి,తన నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోసిన తిరుగులేని కథానాయకుడు

మహేష్ కు కోర్టు ఆదేశం...

సూపర్ స్టార్ మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.