'కాటమరాయుడు' టీజర్ రివ్యూ...

  • IndiaGlitz, [Saturday,February 04 2017]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. 'గబ్బర్ సింగ్ ఘనవిజయం తరువాత పవన్ కల్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈరోజు విడుద‌ల చేశారు.

ఈ టీజ‌ర్ చూస్తుంటే క‌నుల విందుగా ఉంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచె క‌ట్టు లుక్‌, స్ట‌యిలిష్ లుక్‌తో చాలా బాగా ఉన్నాడు. ప్ర‌సాద్ మూరెళ్ళ కెమెరా వ‌ర్క్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. ఇక అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింప్లీ సూప‌ర్బ్ అనేలా ఉంది. ఎంత మంది ఉన్నార‌నేది ముఖ్యం కాదు..ఎవ‌డున్నాడ‌నేదే ముఖ్యం అంటూ ప‌వ‌న్ చెప్పిన డైలాగ్ అదుర్స్‌..ఇటు ప‌వ‌ర్ స్టార్ అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా టీజ‌ర్ ఉంది. డిజిట‌ల్ మీడియాలో కొత్త రికార్డుల‌కు కాట‌మ‌రాయుడు తెర తీయ‌నున్నాడ‌నేది తెలుస్తుంది. సినిమాను ఉగాది సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు.

More News

ఐదు క్లైమాక్స్ ప్రిపేర్ చేసుకున్న దర్శకుడు

దగ్గుబాటి రానా హీరోగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఘాజీ`. 1971లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్వాటర్లో జరిగిన యుద్ధనేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

రామా రీల్స్ 'షో టైమ్' ఆడియో విడుదల

'రామా రీల్స్' పతాకంపై ఎస్ ఎస్ కాంచి దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం 'షో టైమ్.. ఎస్.ఎస్. కాంచి దర్శకత్వంలో నుంచి వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం, అడుగడుగునా థ్రిల్లింగ్ గా ఉంటుంది.

మెగా షోకు డేట్ కుదిరింది

దాదాపు తొమ్మిదేళ్ళ తర్వా మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ మాత్రం చిరంజీవికి మెమొరబుల్గా మారింది. ఇప్పుడు చిరంజీవి వరుస సినిమాలతో పాటు టీవీ షో కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసింది.

'గౌతమ్ నంద' గా గోపీచంద్ సూపర్ స్టైలిష్ లుక్ విడుదల!

గోపీచంద్-సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు.

టాంటెక్స్ లో అవార్డు అందుకున్న జెమిని సురేష్...

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)డల్లాస్ లో జనవరి 28న సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.