సీట్ ఎడ్జ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా 'క‌థ‌క‌ళి'- విశాల్‌

  • IndiaGlitz, [Wednesday,January 20 2016]

విశాల్ ఫిలింఫ్యాక్ట‌రీపై పాండ్యరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ హీరోగా న‌టిస్తూ, నిర్మించిన చిత్రం క‌థ‌క‌ళి. త‌మిళంలో సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం తెలుగులో అదే టైటిల్‌తో జ‌న‌వ‌రి 22న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా..

విశాల్ మాట్లాడుతూ 'ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన క్యారెక్ట‌ర్స్‌లో వాడు-వీడు, ఇంద్రుడు సినిమాల త‌ర‌హాలోనే ఈ సినిమాకు మంచి పేరు వ‌స్తుంది. తెలుగులో జ‌న‌వ‌రి 22న విడుద‌ల అవుతుంది. క‌లోకిక్ టైటిల్ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు చిల్డ్ర‌న్ సినిమాల‌తో స‌క్సెస్ కొట్టిన పాండ్యరాజ్‌గారు తొల‌సారి చేసిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. అది కూడా త‌న మిత్రుడుకి జ‌ర‌గిని ఇన్సిడెంట్‌ను బేస్ చేసుకుని ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. సెకండ్ హాఫ్ ,ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చొని పెడుతుంది'' అన్నారు.

ద‌ర్శ‌కుడు పాండ్య రాజ్ మాట్లాడుతూ 'త‌మిళంలో సూర్య ప‌సంగ‌2, త‌ర్వాత విశాల్‌తో క‌థ‌క‌ళి చేశాను. రెండు వ‌రుస‌గా విడుద‌లైన స‌క్సెస్ అయ్యాయి. ఇప్పుడు తెలుగులో కూడా ఈ రెండు సినిమాలు వ‌రుస‌గా విడుద‌ల కానున్నాయి. తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించే చిత్ర‌మ‌వుతుంది'' అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ‌ధుసూద‌న్‌రావు, క్యాథరిన్‌, మ్యూజిక్ డైరెక్ట్ హిప్ హాప్ త‌మిళ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

ఘ‌నంగా జ‌రిగిన న‌రేష్ జ‌న్మ‌దిన వేడుక‌

హాస్య‌ల చిత్రాల క‌థానాయ‌కుడుగా...ఎన్నో విభిన్నమైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ న‌టుడు న‌రేష్.

పెళ్లి గురించి పెదనాన్నకి ప్రామీస్ చేసిన ప్రభాస్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం బాహుబలి 2.దర్శకథీర రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి 2 ప్రస్తుతం కేరళ లో షూటింగ్ జరుపుకుంటుంది.

నాగ్ ను అభినందించిన ఊపిరి టీమ్..

కింగ్ నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా.

షూటింగ్ పూర్తి కావచ్చిన 'నిర్మల కాన్వెంట్'

కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'తుంటరి'

శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెం.2లో నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'తుంటరి'.బాణం, సోలో,సారొచ్చారు,