'కథకళి' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసిన మాస్‌ హీరో విశాల్‌ తాజాగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పాండ్యరాజ్‌ దర్శకత్వంలో విశాల్‌ నిర్మిస్తున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ కథకళి'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందిందట. నిజానికి ముందుగా యు/ఎ సర్టిఫికే వచ్చినంది. కానీ యూనిట్ సభ్యులు సినిమాను మరోసారి సెన్సార్ సభ్యులకు ప్రదర్శించారు. ఇప్పుడు క్లీన్ యు సర్టిఫికేట్ జారీ అయింది.

More News

న‌టుడుగా మారుతున్న డైరెక్ట‌ర్..

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యంగ్ హీరో రాజ్‌తరుణ్. ఈ క్రేజీ యువ హీరో న‌టిస్తున్న తాజా చిత్రం సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు.

గుమ్మడికాయ కొట్టేసిన 'నాన్నకు ప్రేమతో..'

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో.

దిల్ రాజు చేతిలో మ‌రో సంక్రాంతి సినిమా.

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నట సింహం బాల‌య్య న‌టించిన డిక్టేట‌ర్ మూవీ నైజాం రైట్స్ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

సింగం 3 టైటిల్ మారింది

త‌మిళ హీరో సూర్య న‌టించిన సింగం, సింగం 2 ..సినిమాలు తెలుగు, త‌మిళ్ లో ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసాయో తెలిసిందే.

జనవరి 9న సునీల్ - వాసు వర్మ- దిల్ రాజు ల కృష్ణాష్టమి ఆడియో

తన హావభావాలతో, అద్భుతమైన డాన్స్ ల తో మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సునీల్ ఇప్పుడు 'కృష్ణాష్టమి' అనే సరికొత్త ఫామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధ పడుతున్నాడు.