డిప్రెషన్‌కు కారణాన్ని వివ‌రిస్తున్న క‌త్రినా కైఫ్‌...!

  • IndiaGlitz, [Sunday,January 06 2019]

‘నేటి యువత వాస్తవ ప్రపంచంలో లేరు. ఎక్కువ శాతం మంది ఊహాలోకంలోనే ఉంటున్నారు. అందుకు కారణం సోషల్ మీడియానే’ అని అంటోంది సొగసరి కత్రినా కైఫ్.

ఈ అమ్మడు సోషల్ మీడియా గురించి ఇంకా మాట్లాడుతూ ‘యువత ఓ విషయానికి సంబంధించిన వాస్తవికతను గుర్తించకుండా ఎవరికీ తోచిన ఆలోచనలు వారే ఊహించేసుకుంటున్నారు. అలా యువత పక్క దోవ పట్టడానికి సోషల్ మీడియానే కారణం.

భవిష్యత్‌లో నా పిల్లలను సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకుంటాను. ఏదైనా ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే అందులో లోతు అర్థవువుతుంది. ఓ రకంగా ఇలాంటి వాస్తవిక ఆలోచనా దోరణి లేకపోతే డిప్రెషన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది’’ అని అంటుందీ కత్రినా కైఫ్.

More News

'హుషారు’ రీవేుక్

తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్, అభినవ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమల్, రాహుల్ రావుకృష్ణ తారాగణంగా రూపొందిన చిత్రం 'హుషారు'.

షారూక్‌తో ఫాతిమా

ఫాతిమా సనా షేక్.. ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

మోక్ష‌జ్ఞ గురించి అప్పుడే ఆలోచిస్తానంటున్న... 

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశం గురించి  సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై బాల‌కృష్ణ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

క్రిష్ వెబ్ సిరీస్‌

నిర్మాత‌, ద‌ర్శ‌కుడు అయిన జాగ‌ర్ల‌మూడి క్రిష్ త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌ను నిర్మిస్తూ వ‌చ్చారు.

లుక్ కోసం హెయిర్ క‌ట్ చేసుకుంటున్న ర‌ష్మిక‌

ఛ‌లోతో తెలుగులో స‌క్సెస్ అందుకుని గీత గోవిందం బ్లాక్ బ‌స్ట‌ర్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది ర‌ష్మిక మంద‌న్నా.