కీర్తి ఎక్కువ సార్లు చూసిన సినిమా అదేనట

  • IndiaGlitz, [Saturday,January 06 2018]

టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతున్న కథానాయిక కీర్తి సురేష్. ఈ సంక్రాంతికి విడుదల కానున్న అజ్ఞాతవాసి', గ్యాంగ్' సినిమాలతో.. థియేటర్లలో సందడి చేయడానికి ఈ ముద్దుగుమ్మ సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య గురించి కీర్తి మాట్లాడుతూ, “గజని' సినిమాలో సంజయ్ రామస్వామి పాత్రలో సూర్య స‌ర్‌ని చూసి చాలా భయమేసింది, కాని గ్యాంగ్' సినిమాలో కలిసి నటించాక అదొక మరచిపోలేని అనుభూతిగా ఉంది” అని వెల్లడించారు. మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు విక్ర‌మ్ గురించి మాట్లాడుతూ “నేను చియాన్ విక్రమ్‌కి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన నటించిన అప‌రిచితుడు' సినిమా మూడు సార్లు చూసాను. థియేటర్లో అన్ని సార్లు చూసిన మూవీ అదే. ఇప్పుడు ఆయనతో కలిసి సామి స్క్వేర్' లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. ఈమె నటించిన అజ్ఞాతవాసి' ఈ నెల 10న విడుదల కానుండగా...సూర్యతో కలిసి నటించిన గ్యాంగ్' 12వ తేదీన రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

More News

రెహ్మాన్ ని కదిలించిన శ్రీధర్

ఎ.ఆర్.రెహ్మాన్..పరిచయం అక్కర్లేని పేరు.

పవన్ లోని రెండు గుణాలు ఆ స్టార్స్ లోనూ ఉన్నాయట

తెలుగులో రెండే రెండు సినిమాల్లో నటించి..

త‌క్కువ గ్యాప్‌లో నాలుగు సూప‌ర్ హిట్ సాంగ్స్‌

భాస్కరభట్ల రవికుమార్.. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో మాస్, రొమాంటిక్, మెలోడీ పాట‌ల‌కు సాహిత్యాన్ని అందించిన గీత ర‌చ‌యిత‌. కాకపోతే మాస్ పాటలే ఆయన బలం. ఈ సంక్రాంతికి విడుదల కానున్న రెండు పెద్ద సినిమాల్లో మూడు పాటలు.. ఈ రచయిత కలం నుంచి జాలువారినవే.

'జువ్వ' మోషన్ పోస్టర్ విడుదల

రంజిత్,పాలక్ లల్వానీ హీరో,హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం 'జువ్వ'.

జూన్‌ నుంచి జయ బి. దర్శకత్వంలో కొత్త చిత్రం

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణ్‌', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ', 'వైశాఖం' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు. జనవరి 7 నిర్మాత బి.ఎ.రాజు పుట్టినరోజు సందర్భంగా తమ ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మి&