'కేశవ'ఆడియో వేడుక

  • IndiaGlitz, [Sunday,May 14 2017]

దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిఖిల్‌,రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'కేశ‌వ‌'. స‌న్ని ఎం.ఆర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్య‌క్ర‌మంలో టీ న్యూస్ ఎండి సంతోష్‌ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేసి తొలి సీడీని గుణ‌శేఖ‌ర్‌, శ‌ర్వానంద్‌కు అంద‌జేశారు.

సినిమా మే 19న సినిమా విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా అంద‌రూ సినిమాను ఆశీర్వ‌దించాల‌ని అభిషేక్ నామా అన్నారు. ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ నా ఫేవ‌రెట్ ద‌ర్శ‌కుల్లో ఒక‌రు. ఇలాంటి ద‌ర్శ‌కులు ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌రం. నాతో కూడా ఒక సినిమా చేయ‌మ‌ని అడుగుతున్నాను. మ‌రి చూడాలి. అభిషేక్ పిక్చ‌ర్స్ డిస్ట్రిబ్యూష‌న్ నుండి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాతో వారికి మంచి హిట్ రావాలి. నిఖిల్ గురించి ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. త‌ను డిఫ‌రెంట్ జోన‌ర్స్ మూవీస్ చేసుకుంటూ హిట్ సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. త‌ను అలాగే మంచి స‌క్సెస్ సాధించాలి. రీతూ తెలుగు అమ్మాయి. త‌న‌తో కూడా క‌లిసి ప‌నిచేయాల‌ని అనుకుంటున్నాను. మా తమ్ముడు విక్ర‌మ్ ఆంధ్ర మొత్తం ఈ సినిమా హ‌క్కుల‌ను కొనుకున్నాడని శ‌ర్వానంద్ తెలిపారు.

టీ న్యూస్ ఎం.డి సంతోష్ ఎంట‌ర్ టీంకు అభినంద‌న‌లు తెలుప‌గా, కేశ‌వ‌లోని కాల‌భైర‌వ స్తోత్రం వింటుంటే, బాహుబ‌లిలో శివ‌స్తోత్రం విన్న‌ప్పుడు వ‌చ్చిన పాజిటివ్ ఫీలింగ్ క‌లుగుతుంది. ట్రెడిష‌నల్ మ్యూజిక్‌ను ఇప్ప‌టి త‌రంలో అంద‌రికీ న‌చ్చేలా చేసిన స‌న్నిని అభినందిస్తున్నాను. సినిమాలోని ఐదు పాట‌లు డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. సినిమా హోల్ టైం ఎంట‌ర్‌టైన‌ర్ అని చెప్ప‌వ‌చ్చు. సినిమా చూడాల‌ని కుతూహ‌లంగాఉందని గుణ‌శేఖ‌ర్ అన్నారు.

More News

సమంత స్థానంలో నిత్యా...

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్.

ఈనెల 20న సంపూర్ణేష్ బాబు 'వైరస్' ఆడియో విడుదల!

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్". "నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్" అనేది ట్యాగ్ లైన్.

ప్రతి పోలీసు కుటంబం చూడాల్సిన చిత్రం 'రాధ' - బివిఎస్ఎన్ ప్రసాద్

యువ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందిన చిత్రం `రాధ`.

సక్సెస్ టూర్ ప్లాన్ లో 'వెంకటాపురం'

రాహుల్, మహిమా మక్వానా హీరో హీరోయిన్స్గా గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్య ఆర్ట్స్ బ్యానర్స్పై వేణు మడికంటి దర్శకత్వంలో శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'వెంకటాపురం`.

ఈ ఏడాది విడుదలయ్యే చిత్రాల్లో 'వైశాఖం' హిట్ అవుతుంది - సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు

ఆర్.జె. సినిమాస్ బేనర్పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వైశాఖం'. సూపర్స్టార్ మహేష్ చేతుల మీదుగా ఈనెల 16న రిలీజ్ చేసిన ఈ చిత్రం ఆడియో సూపర్హిట్ అయింది.