ఉమెన్స్ డే కానుకగా కేశవ న్యూ పోస్టర్స్

  • IndiaGlitz, [Wednesday,March 08 2017]

యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అటు స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా కొత్త క‌థ‌ల‌ను వింటూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. ఇటీవ‌లే 'ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా' తో మ‌రో హిట్ కొట్టాడు. ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'కేశ‌వ' అనే సినిమా చేస్తున్నాడు. మ‌రోసారి 'స్వామిరారా' మూవీ కాంబినేష‌న్ కావ‌డంతో సినిమా మంచి అంచ‌నాలున్నాయి.
ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్స్ మార్కెట్ లో దూసుకుపోతున్నాయి. తాజాగా మ‌హిళ‌ల దినోత్వ‌వాన్ని పుర‌స్క‌రించుకుని మ‌రో రెండు కొత్త పోస్ట‌ర్స్ ను టీమ్ రిలీజ్ చేసింది. ప్ర‌స్తుతం ఈపిక్స్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

ఉమెన్స్ అంటే రివర్స్ కోటింగే!

నేడు మహిళల దినోత్సవం. స్ర్తీ మూర్తిని ప్రత్యేకమైన రోజు గా అభివర్ణిస్తాం. మహిళలు సాధించిన విజయాల గురించి ప్రపంచమంతా నెమర వేసుకునే రోజుది.

'మన్యం పులి' తర్వాత 'బ్లాక్ మనీ' సెన్సేషన్స్ షురూ..

మలయాళ అనువాద చిత్రం `మన్య ం పులి` తెలుగులో బ్లాక్బస్టర్ హిట్. ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాలా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. అందుకే అలాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మోహన్లాల్ నుంచి ఏ సినిమా వస్తోంది అన్న క్యూరియాసిటీ తెలుగు ప్రేక్షకుల్లో సహజంగా ఉంటుంది.

మార్చి10న వస్తున్న'16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ నుంచి అభిరుచిగల చిత్రాలు వరుసగా వస్తున్న సంగతి విదితమే. ఆ కోవలోనే తమిళ బ్లాక్బస్టర్ `ధురువంగల్ పదినారు` (డి-16) తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్` పేరుతో అనువాదం పూర్తి చేసుకుని మార్చి 10న రిలీజవుతోంది.

మంచు లక్ష్మీ ఇంటర్వ్యూ!!

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్ర పోషిస్తోన్న చిత్రం 'లక్ష్మీ బాంబ్'.

బిపాసా ఇంత పొగరబోతా?

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు గురించి ఇప్పటివరకూ మనకు తెలిసిందల్లా ఒకటే యాంగిల్.మంచి పెర్పామర్.రొమాన్స్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటిస్తుంది.