'కేటుగాడు'కి డేట్ సిద్ధమైంది...

  • IndiaGlitz, [Wednesday,July 08 2015]

ఉలవచారు బిర్యాని' ద్వారా హీరోగా పరిచయమైన తేజస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'. నూతన దర్శకుడు కిట్టు నల్లూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చాందినీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ రచయిత వీఎస్‌పీ తెన్నేటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని '100 క్రోర్స్ అకాడమీ'తో కలిసి వెంకటేష్ మూవీస్ పతాకంపై యువ వ్యాపారవేత్త వెంకటేష్ బలసాని నిర్మించారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో జూలై 16న విడుదల కానుంది. అలాగే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూలై 24న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సుమన్‌, రాజీవ్‌ కనకాల, అజయ్‌, సప్తగిరి, స్నిగ్ధ, భావన, ప్రవీణ్‌, చంద్రశేఖర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, అదుర్స్‌ రఘు,సత్య తదితరులు ఇతర తారాణగణం. ఈ చిత్రానికి మాటలు: పి.రాజశేఖర్‌రెడ్డి, భాషాశ్రీ, పాటలు: శ్రీమణి,కాసర్ల శ్యామ్‌,భాషాశ్రీ, బాలాజీ బి.సుబ్బరాయశర్మ, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటర్‌: పి.వెంకటేశ్వర్రావు, ఫైట్‌ మాస్టర్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు.యం, సంపత్‌కుమార్‌.ఎ, సమర్పణ: వి.యస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టూ నల్లూరి.

More News

ఆమె మరో పెళ్లికి రెడీ అవుతుంది..

తొలి చిత్రం ‘7/జి బృందావన కాలనీ’తో హీరోయిన్ కుర్రకారుని గిలిగింతలు పెట్టిన సోనియా అగర్వాల్ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది.

బాహుబలి టీమ్ కి అభినందనలు తెలియజేసిన బన్ని

టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా తెరకెక్కిన సినిమా ‘బాహుబలి’ ఈ జూలై 10న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది.

వరుణ్ తేజ్, క్రిష్ 'కంచె' పూర్తి

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి.

ఆడియో ఇక్కడ ప్లాన్ చేయడం లేదట...

పి.వి.పి.ప్రొడక్షన్ బ్యానర్ పై అనుష్క, ఆర్య, శృతిహాసన్ ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’.

పవన్ ని ఎత్తేస్తున్న కోన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ప్రస్తుత రాజకీయాలపై, వోటుకి నోటు, సెక్షన్ 8 తదితర అంశాలపై మాట్లాడటమే కాకుండా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులు మాట్లాడాలి.