'కె.జి.ఎఫ్' మరో సంచలనం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడతో స్టార్ హీరో యష్ నటించిన 'కె.జి.ఎఫ్' కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన సెన్సేషనల్ విజయాన్ని సాధించింది.
భారీ బడ్జెట్ కన్నడ చిత్రంగా రూపొంది విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత 200 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి కన్నడ సినిమా రంగంలో కొత్ రికార్డులకు తెరతీసింది. తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది.
అదేంటంటే పాకిస్థాన్‌లో విడుదలైన తొలి కన్నడ సినిమాగా. ఇస్లామాబాద్, లాహోర్ ప్రాంతాల్లోని మల్టీప్లెక్స్‌ల్లో హిందీ వెర్షన్ కె.జి.ఎఫ్ సినిమా విడుదలై మంచి ఆదరణ పొందుతుంది. ఈ సినిమా రెండో భాగం విడుదలకు సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.