ఈ నెల18 విడుదలకు సిద్ధమవుతున్న'కిల్లింగ్ వీరప్పన్'

  • IndiaGlitz, [Monday,December 07 2015]

తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను గడ గడలాడిరచిన గంధపు చెక్క స్మగ్లర్‌ వీరప్పన్‌ పై సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ రూపొందించిన చిత్రం కిల్లింగ్‌ వీరప్పన్‌'. ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్‌ సమర్పణలో జి ఆర్‌ పిక్చర్స్‌ మరియు జెడ్‌ త్రీ ప్రొడక్షన్స్‌ సంస్థపై బీవి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బిఎస్‌ సుధీంద్ర సంయుక్తంగా నిర్మించారు. రక్త చరిత్ర', 26/11' చిత్రాల తరహాలో కిల్లింగ్‌ వీరప్పన్‌' చిత్రాన్ని వర్మగారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నె 18న విడుదకు సిద్ధమవుతోంది

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మాట్లాడుతూ... తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ మూడు రాష్ట్రాలను ముప్పు తిప్పులు పెట్టిన వీరప్పన్‌ని చంపడానికి పోలీసు వ్యవస్థ ఎలాంటి ప్రణాళికు రూపొందించింది. ఎంత డబ్బు, సమయాన్ని వెచ్చించింది అనేది వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. పోలీస్‌ ఆఫీసర్‌గా శివరాజ్‌ కుమార్‌, వీరప్పన్‌గా సందీప్‌ భరద్వాజ్‌ అద్భుతమైన నటన కనబరిచారు. ఇటీవ సెన్సార్‌ పూర్తి చేశాము. ఈ నెల18న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నామని'' అన్నారు.

More News

మూడురోజుల్లో పది కోట్ల గ్రాస్ వచ్చింది - కోనవెంకట్

ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీకి ముహుర్తం ఖరారు

యంగ్ టైగర్ నటించిన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో... సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు.

బెంగాల్ టైగర్ లో బ్రహ్మి క్యారెక్టర్ ఇదే..

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్. సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్ మూవీని ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం నటించారు.

'బెంగాల్ టైగర్' అడ్వాన్స్ బుకింగ్ కి భారీక్రేజ్

మాస్ మహరాజ్ రవితేజ,అందాల భామలు తమన్నా,రాశిఖన్నాలు జంటగా,సంపత్ నంది దర్వకత్వంలో,నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్ టైగర్

స్పీడు పెంచిన గోపీచంద్...

గోపీచంద్ నటించిన తాజా చిత్ర సౌఖ్యం. ఈ చిత్రాన్ని ఎ.ఎస్.రవికుమార్ తెరకెక్కించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 13న ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.