ప్రేమమ్ చూసి నాగ్ ఏమన్నారో తెలుసా..!

  • IndiaGlitz, [Tuesday,September 27 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెర‌కెక్కించారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న శృతిహాస‌న్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, మ‌డోనా సెబాస్టియ‌న్ న‌టించారు. ఈరోజు సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది.
ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...ఈరోజు నాగార్జున ప్రేమ‌మ్ చిత్రాన్నిచూసి త‌న స్పంద‌న‌ను ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఇంత‌కీ ప్రేమ‌మ్ చూసి నాగ్ ఏమ‌న్నారంటే...తెలుగు ప్రేమ‌మ్ చూసి చాలా సంతోషంగా ఇంటికి వెళుతున్నాను అంటూ ప్రేమ‌మ్ స‌క్సెస్ పై త‌న కాన్పిడెన్స్ ను తెలియ‌చేసారు. మ‌రి...అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ప్రేమ‌మ్ ఘ‌న విజ‌యం సాధిస్తుందేమో చూడాలి..!

More News

రానాకు వెంకటేష్ వాయిస్ ఓవర్...

దగ్గబాటి రానా హీరోగా తాప్సీ హీరోయిన్ గా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ఘాజి. .

రవితేజ మూవీకి ముహుర్తం ఖరారు..!

మాస్ రాజా రవితేజ-సర్ధార్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.

చైతు ప్రేమ‌మ్ సెన్సార్ పూర్తి..!

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు.

మూడు భాషల్లో ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నతాజా చిత్రం బాహుబలి 2.ఈ చిత్రం తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో

స్టూడెంట్ నెం 1 స‌క్సెస్ క్రెడిట్ పృధ్వీతేజ్ కే చెందుతుంది - రాజ‌మౌళి..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - రాజ‌మౌళి కాంబినేష‌న్లో రూపొందిన స్టూడెంట్ నెం 1 చిత్రం రిలీజై నేటికి 15 ఏళ్లు పూర్త‌య్యింది. స్టూడెంట్ నెం 1 చిత్రం రాజ‌మౌళికి మొద‌టి చిత్రం. ఎన్టీఆర్ కి రెండవ చిత్రం. వీరిద్ద‌రి కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది.