చిరు ఖైదీ నెం 150 సెట్ లో సందడి చేసింది ఎవరో తెలుసా..!

  • IndiaGlitz, [Wednesday,August 31 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150 హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెట్ కి అక్కినేని అఖిల్ వెళ్లి సంద‌డి చేసాడ‌ట‌.
ఈ విష‌యాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ హౌస్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేసింది. అంతే కాకుండా...ఖైదీ నెం 150 సెట్ కి ఎవరు వ‌చ్చారో చూడండి అంటూ అఖిల్, వినాయ‌క్ క‌లిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

రాజకీయాల పై ఎన్టీఆర్ మనసులో మాట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.

సెప్టెంబర్ 30న వస్తున్న హైపర్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో రూపొందుతున్నయాక్షన్ ఎంటర్ టైనర్ హైపర్ ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.

యాక్సిడెంట్ అయిన బాలయ్య కారులో ఉన్నది ఎవరు..?

నందమూరి బాలకృష్ణ కారు రాత్రి బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ సమీపంలో డివైడర్ ను ఢీ కొట్టింది.

అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ప్రేమంటే సులువు కాదురా'

రాజీవ్ సాలూరి-సిమ్మీదాస్ జంటగా..యువ ప్రతిభాశాలి చందా గోవింద్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ..

ఈషా గుప్తా టాలీవుడ్ ఎంట్రీ

స్వామిరారా హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే పెళ్ళిచూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వచ్చాయి.