కోడి రామ‌కృష్ణ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

  • IndiaGlitz, [Thursday,February 21 2019]

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దాదాపు 125 సినిమాలను డైరెక్ట్ చేసిన ఈయ‌న‌కు ఆనారోగ్యంతో గ‌చ్చిబౌలిలోని ఏఐజి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. వెంటిలేట‌ర్స్‌పై ఉంచి ఆయ‌న‌కు చికిత్స‌ను అందిస్తున్నారు.

పొలిటిక‌ల్‌, ఫ్యామిలీ ఒరియెంటెడ్‌, ఫాంట‌సీ చిత్రాల‌ను తెర‌కెక్కిండ‌చంలో కోడి రామ‌కృష్ణకు ఓ స్టైల్ ఉంటుంది. 1982లో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. త‌ర్వాత ఎన్నో విజ‌య‌వంతమైన చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిద్దాం..

More News

అనుష్క‌, అంజ‌లి పాత్ర‌లు దేనిక‌వే ప్ర‌త్యేకం

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రం 'సైలెన్స్‌'.

క‌ల్యాణ్ రామ్ కోసం దిల్‌రాజు

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ డెబ్యూ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం '118'.

నిర్మాత రాజ్‌కుమార్ భ‌ర్జాత్యా క‌న్నుమూత

ప్ర‌ముఖ బాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత రాజ్‌కుమార్ భ‌ర్జాత్యా అనారోగ్యంతో గురువారం ఉద‌యం క‌న్నుమూశారు. మైనే ప్యార్ కియా, హ‌మ్ ఆప్ కే హై కౌన్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలు స‌హా ఎన్నో చిత్రాల‌ను

చంద్రబాబునే తికమకపెడుతున్న తోట బ్రదర్స్..!? 

ఏపీ సీఎం చంద్రబాబునే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అండ్ బ్రదర్స్ బురిడీ కొట్టించాలని చూస్తున్నారా..? పార్టీ మారమని చెబుతూనే లోలోపల అన్నీ సిద్ధం చేసేస్కుంటున్నారా..?

హుందాతనం మరిచిన చంద్రబాబు అండ్ సన్!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మాటలు తూటాలు పేలుతున్నాయ్. ఆ తూటాలు కాస్త రివర్స్ అవుతుండటంతో నేతలు నోరు జారుతున్నారు.