close
Choose your channels

వైరల్ అవుతోన్న కోహ్లీ-అనుష్క వీడియో

Saturday, October 21, 2017 • తెలుగు Comments

‘కోహ్లీ-అనుష్క’ కలిసి నటించిన ఓ వీడియో  యాడ్ ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.  అందరిని  ఆకట్టుకొనే సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి వేడుకకు హాజరైన కోహ్లీ-అనుష్క  జంట చూడ ముచ్చటగా ఉంది.  ఈ వీడియో నిడివి 90 సెకండ్లు. ఈ వీడియో ని చూసిన   కోహ్లీ-అనుష్క ఫాన్స్ తెగ సంబరపడి పోతున్నారు.

అనుష్క శర్మ ఇటీవలే ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ మాన్యవర్ కు చెందిన మోహే బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులవ్వగా, కోహ్లీ కలిసి అనుష్క శర్మ లు కలిసి ఒక యాడ్ చేయనున్నట్లు ఇదివరకే ఆ సంస్థ వెల్లడించింది.

యూట్యూబ్ లో నిన్న రిలీజ్ అయిన ఈ వీడియో ఇప్పటికే అర మిలియన్ వ్యూస్ ని దాటి మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంది.