అనుష్క చిత్రాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన కోన‌

  • IndiaGlitz, [Friday,November 09 2018]

అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి, భాగ‌మ‌తి వంటి చిత్రాల్లో మ‌హిళా ప్రాధాన్య‌త పాత్ర‌లు పోషించి త‌న‌దైన న‌ట‌న‌తో వాటికి ప్రాణం పోసిన న‌టి అనుష్క ఇప్పుడు గ్యాప్ తీసుకుంది. ఈమె చేయ‌బోయే త‌దుప‌రి చిత్రం గురించి వార్త‌లు విన‌పడుతున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం స్వీటీ అనుష్క కోన‌వెంక‌ట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ వారు క‌లిసి చేయ‌బోయే సినిమాలో న‌టించ‌బోతున్నారు.

అనుష్క పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. వ‌స్తాడు నా రాజు ఫేమ్ హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో యు.ఎస్‌లో ప్రారంభం కానుంది. సైలెన్స్ అనే థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో మాధ‌వ‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు.

More News

సిరివెన్నెలగా ప్రియమణి

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి... తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

విశాల్ డైరెక్ష‌న్‌

హీరో, నిర్మాత‌గా రాణిస్తున్న విశాల్ మ‌రో ప‌క్క న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడిగా కూడా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

డిసెంబర్ 21 న విడుదల కాబోతున్న 'అంతరిక్షం 9000 KMPH' .!!

తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి స్పేస్ నేపథ్యంతో వస్తున్న సినిమా 'అంతరిక్షం 9000 KMPH '.. ఈ సినిమాను డిసెంబర్ 21 న విడుదల

'ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్' ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

శ‌షా చెట్రి(ఎయిర్ టెల్ మోడ‌ల్‌) ,ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్,  మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా

క్రిస్మస్ కానుకగా అంజలి త్రీడి చిత్రం 'లిసా'

ఎన్నో మంచి చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న అంజలి మరో వైవిధ్యమైన పాత్రలో నటించనుంది ఆ చిత్రమే "లిసా'. పీజీ మీడియా వర్క్స్ సమర్పిస్తున్న